: భిక్షాటన చేసిన విద్యార్థులు


తిరుపతిలో విద్యార్థులు రోడ్డెక్కారు . రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా, ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. 

  • Loading...

More Telugu News