ap7am logo

పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం: పవన్ కల్యాణ్

Tue, Jan 07, 2020, 09:12 AM
Related Image

* ఐదుగురితో ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయ కమిటీ

ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు.

* విశాఖపట్నం జిల్లా 

విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ - వి.వి.లక్ష్మీనారాయణ 

విశాఖపట్నం నార్త్ - పి.ఉషాకిరణ్ 

గాజువాక - కోన తాతారావు 

భీమిలి - పంచకర్ల సందీప్ 

అనకాపల్లి అసెంబ్లీ - పరుచూరి భాస్కర రావు 

ఎలమంచిలి - సుందరపు విజయకుమార్ 

చోడవరం - పి.వి.ఎస్.ఎన్.రాజు 

అరకు పార్లమెంట్ ఇంచార్జి : పి.గంగులయ్య 

* తూర్పుగోదావరి జిల్లా 

కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి - పంతం నానాజీ 

పిఠాపురం - మాకినీడు శేషుకుమారి 

పెద్దాపురం - తుమ్మల రామస్వామి 

కాకినాడ సిటీ - ముత్తా శశిధర్ 

కాకినాడ రూరల్ - పంతం నానాజీ 

జగ్గంపేట - పాటంశెట్టి సూర్యచంద్ర రావు 

పత్తిపాడు - వరుపుల తమ్మయ్య బాబు 

అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి - డి.ఎం.ఆర్. శేఖర్ 

అమలాపురం అసెంబ్లీ - శెట్టిబత్తుల రాజబాబు 

ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ 

రామచంద్రపురం - పోలిశెట్టి చంద్రశేఖర్ 

రాజోలు - రాపాక వరప్రసాద్ 

పి.గన్నవరం - పాముల రాజేశ్వరి 

కొత్తపేట - బండారు శ్రీనివాస్ 

మండపేట - వేగుళ్ల లీలాకృష్ణ 

రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి - కందుల దుర్గేష్ 

అనపర్తి - మర్రెడ్డి శ్రీనివాస్ 

రాజమండ్రి సిటీ - అత్తి సత్యనారాయణ 

రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్ 

రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్ 

* గుంటూరు జిల్లా 

గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్ 

గుంటూరు వెస్ట్  - తోట చంద్రశేఖర్ 

గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్  రెహమాన్ 

రేపల్లె - కమతం సాంబశివ రావు 

మంగళగిరి - చిల్లపల్లి శ్రీనివాస్ 

తెనాలి - నాదెండ్ల మనోహర్ 

సత్తెనపల్లి - వై.వెంకటేశ్వర రెడ్డి 

నరసరావు పేట: సయ్యద్ జిలానీ 

* చిత్తూరు జిల్లా 

పీలేరు - బి. దినేష్ 

మదనపల్లి - గంగారపు స్వాతి 

శ్రీకాళహస్తి - వినుత నగరం 

తిరుపతి - కె. కిరణ్ రాయల్ 

కుప్పం - డా. ఎం. వెంకటరమణ

గంగాధర నెల్లూరు - డా.పొన్న యుగంధర్

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)