ap7am logo

ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం!

Sat, Jan 04, 2020, 02:09 PM
Related Image తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)