ap7am logo

వేములవాడ దేవాలయంలో పూజలు చేయనున్న సీఎం కేసీఆర్!

Mon, Dec 30, 2019, 08:52 AM
Related Image తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు వేములవాడ దేవాలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం మిడ్ మానేరు డ్యామ్ ను సందర్శిస్తారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)