ap7am logo

రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన కేసీఆర్!

Sat, Dec 28, 2019, 03:51 PM
Related Image రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన శీతాకాల విడిదిని ముగించుకుని ఢిల్లీ బయలుదేరారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి కి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)