ఈటెల రాజేందర్ కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్! Fri, Nov 15, 2019, 02:55 PM శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.