పండుగ స్ఫూర్తిని ప్రదర్శిస్తోన్న ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ !

30-09-2022 Fri 19:31

40–70% తగ్గింపును అందిస్తోన్న పాంటలూన్స్‌ ; ఒరా డైమండ్‌ బ్రాండ్‌  25% వరకూ రాయితీ అందిస్తుండగా, బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఒక కోటి రూపాయల లక్కీ డ్రా నిర్వహిస్తోంది, ఒకటి కొంటే మరొకటి ఉచితం ఆఫర్‌ను  లెన్స్‌ కార్ట్‌ అందిస్తుంది

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2022 : ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద పండుగ సంబరాలకు అంతా సిద్ధమైంది. ఉత్సాహపూరితమైన ఆఫర్లు, వేడుకలు , కార్యక్రమాలతో సందర్శకులను ఆహ్వానించడానికి ఇనార్బిట్‌ ఆహ్వానిస్తుంది.

ఈ మాల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే సందర్శకులు  ఈ పండుగ సీజన్‌లో మాల్‌ ఏం అందిస్తుందో తెలుసుకోవచ్చు. ప్రకాశవంతమైన బంగారం, క్రిస్టల్‌ నేపథ్యంతో తీర్చిదిద్దిన డెకార్‌ వీరిని ఆహ్వానిస్తుంది. ఇవేనా అత్యంత అందమైన పీకాక్‌ హ్యంగింగ్స్‌ అట్రియంలో  ఉండటంతో పాటుగా పండుగ స్ఫూర్తిని మరింతగా పెంపొందించనున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషం పంచుకోవడానికి,  ఫోటో సెషన్స్‌ కు అత్యంత ఆకర్షణీయంగా ఇది ఉంటుంది !

షాపర్ల కోసం ఇనార్బిట్‌ మాల్‌ అసంఖ్యాక ఆఫర్లను తీసుకువచ్చింది. ఫిజ్జీ గోబ్లెట్‌, మాన్యవర్‌, సోచ్‌, బిబా వంటివి తమ  పండుగ కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నాయి. పాంటాలూన్స్‌ తమ కలెక్షన్‌పై 40–70% తగ్గింపు అందిస్తుంది. మ్యాక్స్‌, అండ్‌, లైఫ్‌స్టైల్‌ వంటివి బహుమతులను కొనుగోళ్లతో పాటుగా అందిస్తున్నాయి.  ఒరా జ్యువెలరీ బ్రాండ్‌  25% వరకూ రాయితీని వజ్రాభరణాల శ్రేణిపై అందిస్తుంది. అదే సమయంలో బ్లూ స్టోన్‌ 25% వరకూ తగ్గింపును మేకింగ్‌ చార్జీలపై అందిస్తుంది. బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఒక కోటి రూపాయలకు  పైగా లక్కీ డ్రా ను సందర్శకులకు నిర్వహిస్తుంది.
ఈ ఆఫర్లతో పాటుగా షాపర్లకు ఆనందాన్ని పంచే సమాచారం కూడా ఇక్కడ ఉంది.  ‘యువర్‌ స్పెండింగ్‌ ఈజ్‌ రివార్డింగ్‌’ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులు తమ బిల్స్‌ను అందించిన/రిడీమ్‌ చేసుకున్న ఎడల ఇన్‌ కాయిన్స్‌ పొందగలరు.  వినియోగదారులకు ఈ దిశగా సహాయ పడేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ సైతం ఏర్పాటుచేశారు. అంతేనా, ఇనార్బిట్‌ మాల్‌ వద్ద సందర్శకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే వారి నైపుణ్యం ప్రదర్శించుకునే అవకాశం కల్పించి బ్రాండ్‌ ఓచర్లు, ఇన్‌ కాయిన్స్‌ అందిస్తున్నారు.

ఈ పండుగ సీజన్‌లో ఇనార్బిట్‌ వద్ద ఎన్నో జరుగబోతున్నాయి. మిస్‌ కాకూడదనుకుంటే వెంటనే ఇనార్బిట్‌ను సందర్శించేయండి !

Advertisement lz

More Press Releases
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆద్వర్యంలో “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” విజయవంతం
4 hours ago
GITAM bags the prestigious IGBC Green Champion Award for encouraging green education initiatives
17 hours ago
TeamLease EdTech partners with Acharya Nagarjuna University to extend ICT-enabled learning and employability services.
17 hours ago
మెరుగైన సంరక్షణ కోసం హెచ్ఐవి సత్వర నిర్ధారణ అధునాతన 4వ తరం ర్యాపిడ్ టెస్ట్ లతో అంతరాల తొలగింపు
18 hours ago
Tata Motors partners with IndusInd Bank to offer exclusive Electric Vehicle Dealer Financing
18 hours ago
హైదరాబాద్‌ వద్ద వెబ్‌ 3.0 ఇండస్ట్రీ –అకడెమియా భాగస్వామ్యంపై నిర్మించబడిన ఐబీసీ 2022–23 కాంటినమ్‌ ఆల్ట్‌ హ్యాక్‌
19 hours ago
Dhanalaxmi Gaddam a student from Hyderabad in UAE announced winner of DP World’s Big Tech Project competition
20 hours ago
Madras eye is a seasonal infection affecting the front portion of the eyeball
20 hours ago
TGIF – Thank God It’s Friday Grills at Novotel Hyderabad Airport
20 hours ago
నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ వద్ద ఈవీ లను అందుబాటులోకి తీసుకువచ్చిన హిటాచీ ఎనర్జీ
1 day ago
‘My Blue Dart’ app now enables a customer to book & digitally pay for the shipment
1 day ago
డాన్స్ మెగా ఈవెంట్స్ కా బాప్… ఆహా వారి ‘డ్యాన్స్ ఐకాన్’ గ్రాండ్ ఫినాలే విన్నర్స్‌గా అసిఫ్‌, రాజు
1 day ago
అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ సేవ‌లు అభినంద‌నీయం- తెలంగాణ విజిలెన్స్ ఛీప్ కేఆర్ నంద‌న్ ప్ర‌శంస
2 days ago
గొర్రెల పెంపకంలో రాజస్థాన్ ను మించిన తెలంగాణ
2 days ago
హైదరాబాద్‌లో తమ క్లీనిక్‌ను ప్రారంభించిన జస్లోక్‌ హాస్పిటల్‌
3 days ago
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడానికి, యుద్దప్రాతిపదికన చర్యలు – ప్రభుత్వం ఆదేశం
3 days ago
Fashion wristwear, PLAYFIT SLIM2C - An avant-garde smartwatch from PLAY available for the Indian consumers
4 days ago
రాష్ట్రంలో కొత్తగా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి- సి.ఎస్. సోమేశ్ కుమార్
4 days ago
R Madhavan and Simran on Swiggy Instamart's new campaign - Press release
4 days ago
పిల్లలను వెంటాడుతున్న ఊబకాయం జాతీయ వ్యతిరేక ఊబకాయ దినోత్సవం నవంబర్ 26న
4 days ago
‘చారులత’ తరువాత డ్యూయల్‌ రోల్‌లో కనిపించిన ప్రియమణి
4 days ago
KL Global Business School Hyderabad Organises ‘Coffee with HR’ to explore dynamics of the Corporate World
4 days ago
Trail run or ride through World’s Largest Miyawaki forest at Woods @ Shamshabad
4 days ago
‘ఇంటింటి రామాయణం’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన ఆహ
4 days ago
ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
4 days ago
Advertisement lz
Video News
ప్రభాస్​ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్​ నటి ​
ప్రభాస్​ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్​ నటి ​
9 minutes ago
Advertisement atf
 'లైగర్'కి పనిచేయకపోవడానికి చెప్పుకోలేని కారణాలున్నాయి: మణిశర్మ 
'లైగర్'కి పనిచేయకపోవడానికి చెప్పుకోలేని కారణాలున్నాయి: మణిశర్మ 
23 minutes ago
స్వలింగ వివాహాలకు అమెరికన్ సెనేట్ ఆమోదం
స్వలింగ వివాహాలకు అమెరికన్ సెనేట్ ఆమోదం
24 minutes ago
యువకుడి పొట్టలో 187 నాణాలు.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
యువకుడి పొట్టలో 187 నాణాలు.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
36 minutes ago
మూడో వన్డేలో కుప్పకూలిన భారత్
మూడో వన్డేలో కుప్పకూలిన భారత్
37 minutes ago
205 కిలోల ఉల్లి పంటకు రూ.8.36 పైసలు.. కర్ణాటక రైతుకు వచ్చిన ఆదాయం ఇది!
205 కిలోల ఉల్లి పంటకు రూ.8.36 పైసలు.. కర్ణాటక రైతుకు వచ్చిన ఆదాయం ఇది!
1 hour ago
భారత్ కు టయోటాను తీసుకొచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త కన్నుమూత
భారత్ కు టయోటాను తీసుకొచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త కన్నుమూత
1 hour ago
'వారసుడు' నుంచి కలర్ ఫుల్ మాస్ బీట్ రిలీజ్!
'వారసుడు' నుంచి కలర్ ఫుల్ మాస్ బీట్ రిలీజ్!
1 hour ago
ఇదో రకం నిరసన.. ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమితో ఆ దేశంలో సంబరాలు.. వీడియో ఇదిగో!
ఇదో రకం నిరసన.. ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమితో ఆ దేశంలో సంబరాలు.. వీడియో ఇదిగో!
1 hour ago
బిగ్ బాస్ హౌస్ లో అసలైన పోరు మొదలైనట్టే!
బిగ్ బాస్ హౌస్ లో అసలైన పోరు మొదలైనట్టే!
1 hour ago
కొవిడ్ ఆందోళనలు బయటకు తెలియకుండా చైనా ఎలాంటి ప్లాన్ వేసిందంటే..!
కొవిడ్ ఆందోళనలు బయటకు తెలియకుండా చైనా ఎలాంటి ప్లాన్ వేసిందంటే..!
2 hours ago
మళ్లీ ఉసూరుమనిపించిన పంత్.. 10 పరుగులకే పెవిలియన్‌కు
మళ్లీ ఉసూరుమనిపించిన పంత్.. 10 పరుగులకే పెవిలియన్‌కు
2 hours ago
రేపటి నుంచే డిజిటల్ రూపాయి.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
రేపటి నుంచే డిజిటల్ రూపాయి.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
3 hours ago
గుజరాత్ ఎన్నికలు: ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం.. రేపే పోలింగ్
గుజరాత్ ఎన్నికలు: ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం.. రేపే పోలింగ్
3 hours ago
శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణంలో భారీ చోరీ.. రూ. 11.57 లక్షల విలువైన బాటిళ్ల అపహరణ
శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణంలో భారీ చోరీ.. రూ. 11.57 లక్షల విలువైన బాటిళ్ల అపహరణ
4 hours ago
న్యూజిలాండ్‌తో చివరి వన్డే: ఆలస్యంగా టాస్.. భారత్‌ బ్యాటింగ్
న్యూజిలాండ్‌తో చివరి వన్డే: ఆలస్యంగా టాస్.. భారత్‌ బ్యాటింగ్
4 hours ago
వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
13 hours ago
గద్దలతో డ్రోన్లకు చెక్.. భారత సైన్యం కొత్త ఎత్తుగడ
గద్దలతో డ్రోన్లకు చెక్.. భారత సైన్యం కొత్త ఎత్తుగడ
13 hours ago
నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిల.. రిమాండ్ పై సుదీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు
నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిల.. రిమాండ్ పై సుదీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు
13 hours ago
సర్పంచులు ఐక్యంగా చేస్తున్న పోరాటంలో తప్పేముంది?: చంద్రబాబు
సర్పంచులు ఐక్యంగా చేస్తున్న పోరాటంలో తప్పేముంది?: చంద్రబాబు
14 hours ago