శాసనసభలో ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చేపట్టిన గొంగిడి సునీత!
Thu, Nov 07, 2019, 11:42 AM
తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్ గా గొంగిడి సునీత పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.గొంగిడి సునీతకు అభినందనలు తెలిపిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ గొంగిడి సునీతకుఅభినందనలు తెలిపిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్