తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డి!

Wed, Nov 06, 2019, 12:59 PM
Related Image
  • అభినందనలు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)