ఐమ్యాక్స్‌లో విడుదల కానున్న మొట్టమొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన దక్షిణ భారత చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌

17-08-2022 Wed 21:06

ఐమ్యాక్స్‌లో విడుదల కానున్న మొట్టమొదటి తమిళ చిత్రంభారతదేశంలో పొన్నియిన్‌ సెల్వన్‌–1 చిత్రం సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది.

ఆగస్టు 17, 2022 : ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌ మరియు లైకా  ప్రొడక్షన్స్‌ నేడు దక్షిణ భారత చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌–1ను ఐమ్యాక్స్‌ స్ర్కీన్స్‌పై ఈ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించాయి.  ఐమ్యాక్స్‌ తెరపై విడుదల కాబోతున్న  మొట్టమొదటి తమిళ చిత్రం ఇది. భారతదేశంలో సెప్టెంబర్‌ 30, 2022 న విడుదల కానుంది.పొన్నియిన్‌ సెల్వన్‌–1 చిత్రం 10వ శతాబ్దంలో చోళ యువరాజు అరుణ్‌మొజి వర్మన్‌ జీవితపు తొలినాళ్ల చుట్టూ తిరుగుతుంది.  ఆయనే అనంతర కాలంలో రాజ రాజ చోల గా ఖ్యాతిగడించారు. దక్షిణ  భారతదేశంలో అత్యంత శక్తివంతమైన  రాజుగా ఆయన నిలువడంతో పాటుగా దక్షిణాసియా , హిందూ మహాసముద్ర ప్రాంతంలో తమ సామ్రాజ్యం విస్తరించాడు.

పొన్నియిన్‌ సెల్వన్‌–1 చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. సుబాస్కరణ్‌  మరియు మణిరత్నం దీనిని నిర్మించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలను రూపొందించిన లైకా ప్రొడక్షన్స్‌ దీనికి నిర్మాణ బాధ్యతలను చేపట్టింది.‘

‘అన్ని రకాల అభిమానులకు గమ్యస్థానంగా ఐమ్యాక్స్‌ కొనసాగుతుంది.  అంతర్జాతీయ వేదికపై మా కంటెంట్‌ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడం మరియు వైవిధ్యపరచడం ఎలా కొనసాగిస్తున్నామనేదానికి  పొన్నియిన్‌ సెల్వన్‌–1 ఒక చక్కటి ఉదాహరణ’’ అని మేగన్‌ కొల్లిజన్‌, ప్రెసిడెంట్‌ –ఐమ్యాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని పెద్ద స్ర్కీన్‌కు తీసుకురావడానికి అమితాసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు.

‘‘ఐమ్యాక్స్‌ తెరపై ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు పొన్నియిన్‌ సెల్వన్‌–1ను చూడబోతుండటం పట్ల మేము చాలా ఆసక్తిగా ఉన్నాము.  ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ ఈ చిత్ర రూపకర్తల దూరదృష్టికి పూర్తి న్యాయం చేయగలదని, వీక్షకులకు మరిచిపోలేని అనుభూతులను పంచుతుందని నమ్ముతున్నాము’’ అని అశీష్‌ సింగ్‌,  సీఈఓ–లైకా ప్రొడక్షన్స్‌ అన్నారు.

Advertisement

More Press Releases
Press Note- Regional Passport Office, Hyderabad - Regarding acceptance of Police Clearance Certificates applications
10 hours ago
తన మొదటి స్మాల్ ఫార్మాట్ మాల్ – స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన పీఎంజే జ్యుయల్స్
11 hours ago
Honda Motorcycle & Scooter India and AP Transport Department celebrate 3rd anniversary of Safety Driving Education Centre (SDEC) in Vijayawada
12 hours ago
Emami Mantra Masala conducts national survey on Kitchen trends
12 hours ago
గుండె ప‌రీక్ష‌ల‌కు ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక ప్యాకేజి
12 hours ago
హెచ్‌జెటీ సాంకేతికతలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించిన గోల్డీ సోలార్‌ ; 2025 నాటికి తమ విస్తరణ రోడ్‌మ్యాప్‌ సైతం ప్రకటన
12 hours ago
SBI Card announces festive offer 2022
12 hours ago
Meesho creates new record, clocks ~87.6 lakh orders on day one of Mega Blockbuster Sale
15 hours ago
Aarav rebrands as Aereo; set to embark on “Made in India, for the World” journey
15 hours ago
వరంగల్‌లో ఒగ్గు కథ షో ద్వారా కల్తీ చేసిన లూజ్‌ టీ పొడి పట్ల అవగాహన కార్యక్రమం ప్రారంభించిన టాటా టీ జెమిని
1 day ago
తెలంగాణ పవర్ హౌస్- అన్ని రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు - వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
1 day ago
JioMart is set to get you festival ready this season with the #TyohaarReadySale
1 day ago
Star Maa’s “AADIVAARAM with STAR MAA PARIVAARAM”
1 day ago
CM KCR extends greeting to the state people on the occasion of commencement of the Telangana festival "Bathukamma''
2 days ago
రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ
2 days ago
మెడ ఎముక‌లు దెబ్బ‌తిని.. మెడ నిల‌బెట్ట‌లేని చిన్నారికి కిమ్స్ వైద్యుల ప్రాణ‌దానం
2 days ago
బ‌తుక‌మ్మ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించాలి - టెలీ కాన్ఫ‌రెన్స్ లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
2 days ago
Bank of Baroda rolls out “Khushiyon ka Tyohaar” as the Festive Season begins
2 days ago
Flipkart Big Billion Days 2022 scales new heights of inclusivity, innovation, and impact
3 days ago
Flipkart enables “Sell-Back Program” ahead of the Festive Season
3 days ago
బ్లడ్ క్యాన్సర్ రోగిని కాపాడిన హైదరాబాద్ యువత, స్టెమ్ సెల్ దాతలుగా నమోదు చేసుకోవాలని ఇతరులకు ప్రోత్సాహం
3 days ago
Sea of people welcome crowd puller AP CM YS Jagan in Chandrababu Naidu's home turf in Kuppam
3 days ago
Making Smart Education Available to Every Child in India Through LucyMax
3 days ago
త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్న తెలంగాణ రాష్ట్రం
3 days ago
QSR Chain Fat Tiger opens its new outlet in ‘City of Pearls’, Hyderabad
3 days ago
Advertisement
Advertisement
Video News
ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్
ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్
8 hours ago
Advertisement 36
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
8 hours ago
తెలంగాణ‌లో కొత్త‌గా 13 రెవెన్యూ మండ‌లాల ఏర్పాటు
తెలంగాణ‌లో కొత్త‌గా 13 రెవెన్యూ మండ‌లాల ఏర్పాటు
8 hours ago
2040 నాటికి టైప్-1 డయాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు
2040 నాటికి టైప్-1 డయాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు
8 hours ago
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా
9 hours ago
భార‌త్ జోడో యాత్ర‌లో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇదిగో!
భార‌త్ జోడో యాత్ర‌లో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇదిగో!
9 hours ago
హైదరాబాదులో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాదులో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
9 hours ago
షింజో అబే అంత్యక్రియల కోసం జపాన్ పయనమైన ప్రధాని మోదీ
షింజో అబే అంత్యక్రియల కోసం జపాన్ పయనమైన ప్రధాని మోదీ
10 hours ago
అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
10 hours ago
50వ వసంతంలోకి ఏపీఐఐసీ.. గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్
50వ వసంతంలోకి ఏపీఐఐసీ.. గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్
10 hours ago
వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్
వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్
10 hours ago
ఉగ్రవాదంపై పోరుకు ఎఫ్-16 యుద్ధ విమానాలా...? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?: అమెరికా-పాక్ సంబంధాలపై జైశంకర్ అసంతృప్తి
ఉగ్రవాదంపై పోరుకు ఎఫ్-16 యుద్ధ విమానాలా...? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?: అమెరికా-పాక్ సంబంధాలపై జైశంకర్ అసంతృప్తి
11 hours ago
స‌ఫాయి కార్మికుడి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
స‌ఫాయి కార్మికుడి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
11 hours ago
విద్వేష వీడియోల‌పై కేంద్రం చ‌ర్య‌లు... 45 యూట్యూబ్ వీడియోలపై నిషేధం
విద్వేష వీడియోల‌పై కేంద్రం చ‌ర్య‌లు... 45 యూట్యూబ్ వీడియోలపై నిషేధం
11 hours ago
పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్, కోహ్లీ సంబరాలు.... వీడియో ఇదిగో!
పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్, కోహ్లీ సంబరాలు.... వీడియో ఇదిగో!
11 hours ago
గుర్తింపు లేని చోట నేను పని చేయను: సినీ రచయిత కోన వెంకట్
గుర్తింపు లేని చోట నేను పని చేయను: సినీ రచయిత కోన వెంకట్
12 hours ago
నేడు కూడా స్టాక్ మార్కెట్ లో నష్టాలే!
నేడు కూడా స్టాక్ మార్కెట్ లో నష్టాలే!
12 hours ago
ట్రాఫిక్ త‌గ్గితే ఇదీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరిగితే ఇదీ పెరుగుతుంది... ఔట‌ర్‌పై వెబ్ కంట్రోల్డ్‌ లైటింగ్ సిస్ట‌మ్‌!
ట్రాఫిక్ త‌గ్గితే ఇదీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరిగితే ఇదీ పెరుగుతుంది... ఔట‌ర్‌పై వెబ్ కంట్రోల్డ్‌ లైటింగ్ సిస్ట‌మ్‌!
12 hours ago
అక్టోబర్​ 11 నుంచి తెలంగాణ ఎంసెట్​ రెండో విడత కౌన్సెలింగ్​
అక్టోబర్​ 11 నుంచి తెలంగాణ ఎంసెట్​ రెండో విడత కౌన్సెలింగ్​
12 hours ago
ముంబై లీలావ‌తి ఆసుపత్రిలో ఏపీ మంత్రి విశ్వరూప్‌కు కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్‌
ముంబై లీలావ‌తి ఆసుపత్రిలో ఏపీ మంత్రి విశ్వరూప్‌కు కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్‌
12 hours ago