ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి: మంత్రి కేటీఆర్

24-01-2022 Mon 16:52

రంగారెడ్డి జిల్లా: సోమవారం ఔటర్ రింగ్  రోడ్డు పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్ట్ లో భాగంగా 587 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టును రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ అల్కాపురిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో  కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ 978 కాలనీలకు నీళ్లు ఇవ్వాలని మంత్రి సబితారెడ్డి గారు క్యాబినెట్ లో పట్టుబట్టారు. కొండపోచంపల్లి నుంచి గండిపేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నాం. హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ ఒక్కటే కాదు ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి. హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం.. ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం. చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ఇరిగేషన్ కోసం మాత్రమే కాదు, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు.

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలోఅభివృద్ధిపై సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారు. ఒక ప్రత్యేకమైన విజన్ తో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటిఆర్ గారు నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలి. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు చేశారు.

నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ పై వెళ్ళడానికి అవకాశం కల్పించేలా పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు శివార్లలో ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. నాళాలు, రోడ్లు, చెరువుల సుందరికరణ, త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, వాణీదేవి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జలమండలి ఎం.డిదానకిషోర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases
PM pays tributes to former PM Rajiv Gandhi on his death anniversary
3 hours ago
Atlas of affluence - India's first ever white Paper on luxury launched as a yearly feature
7 hours ago
Ffreedom app launches television series ‘Icons of Bharat’
16 hours ago
FICCI ARISE Invites Applications Excellence Awards
16 hours ago
Social Welfare Residential Students Clinch Medals at France
18 hours ago
Duroflex launches Summer Story’22
18 hours ago
Godavari Flows to India as “UTK”
19 hours ago
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్షా సమావేశం
20 hours ago
Infinix launches Note 12 Series in India
20 hours ago
రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష
21 hours ago
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
21 hours ago
Hyderabad FC announce ‘Open Trials’ for footballers from Hyderabad
22 hours ago
PM congratulates Nikhat Zareen for Gold Medal at Women's World Boxing Championship
1 day ago
కార్మికులు ఆరోగ్యంగా ఉంటే నగరం ఆరోగ్యంగా ఉంటుంది: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
1 day ago
"Bhala Thandhanana" Streaming on Disney+ HotStar
1 day ago
ప్రిపరేషన్ పై సరిగా దృష్టి పెట్టండి.. సక్సెస్ సాధిస్తారు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
1 day ago
Telangana State BC Study Circle; Free Off-line coaching programme for Group-I
1 day ago
సీఎస్ సోమేశ్ కుమార్ కు పుస్తకాలను బహూకరించిన డీజీ ఉమేష్ షర్రాఫ్
1 day ago
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖేష్ కుమార్ మీనా
1 day ago
ఈనెల 20నుండి 'జీ5'లో స్ట్రీమింగ్ కానున్న ఆర్ఆర్ఆర్
1 day ago
గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
1 day ago
Surgery is the only treatment for Hernia: Dr Ankit Mishra
1 day ago
Doctors at Aware Gleneagles Global Hospital remove 206 Kidney stones from a patient in one hour
2 days ago
సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన హీరో విజయ్
2 days ago
JioPhone Next ‘Exchange to Upgrade’ Offer
2 days ago
Advertisement
Video News
బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన టీడీపీ నేత‌ల బృందం.. కాకినాడ జీజీహెచ్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన టీడీపీ నేత‌ల బృందం.. కాకినాడ జీజీహెచ్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
42 seconds ago
Advertisement 36
అమేజ్ ఫిట్ జీటీఆర్ 2 స్మార్ట్ వాచ్ కొత్త వెర్షన్ ఆవిష్కరణ
అమేజ్ ఫిట్ జీటీఆర్ 2 స్మార్ట్ వాచ్ కొత్త వెర్షన్ ఆవిష్కరణ
2 minutes ago
ఉలిక్కిపడిన కేన్స్.. అత్యాచారాలు ఆపాలంటూ రెడ్ కార్పెట్ పై దుస్తులు విప్పేసిన ఉక్రెయిన్ మహిళ
ఉలిక్కిపడిన కేన్స్.. అత్యాచారాలు ఆపాలంటూ రెడ్ కార్పెట్ పై దుస్తులు విప్పేసిన ఉక్రెయిన్ మహిళ
4 minutes ago
మా కుటుంబంలో ఒకరిని అంతం చేయడానికి ఆనాడు కుట్రలు చేశారు: చంద్రబాబుపై తోపుదుర్తి ఆరోపణలు
మా కుటుంబంలో ఒకరిని అంతం చేయడానికి ఆనాడు కుట్రలు చేశారు: చంద్రబాబుపై తోపుదుర్తి ఆరోపణలు
10 minutes ago
తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు
తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు
17 minutes ago
బేగంబజార్ పరువుహత్య: 2 నెలల బాబుతో రోడ్డుపై బైఠాయించిన మృతుడి భార్య
బేగంబజార్ పరువుహత్య: 2 నెలల బాబుతో రోడ్డుపై బైఠాయించిన మృతుడి భార్య
20 minutes ago
పండ్లు, కూరగాయలతో.. వృద్ధాప్యాన్ని కాస్తంత వెనక్కి నెట్టేయవచ్చు!
పండ్లు, కూరగాయలతో.. వృద్ధాప్యాన్ని కాస్తంత వెనక్కి నెట్టేయవచ్చు!
21 minutes ago
ఢిల్లీలో అఖిలేశ్ యాద‌వ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మావేశం
ఢిల్లీలో అఖిలేశ్ యాద‌వ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మావేశం
40 minutes ago
గనుల్లో బొగ్గు దొంగిలించిన వేలాది మంది జనం.. ఇదిగో వీడియో
గనుల్లో బొగ్గు దొంగిలించిన వేలాది మంది జనం.. ఇదిగో వీడియో
45 minutes ago
ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల
ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల
50 minutes ago
టీలో బెల్లం వేసుకుని తాగొచ్చా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
టీలో బెల్లం వేసుకుని తాగొచ్చా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
1 hour ago
ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని జైపూర్ కు మళ్లించి, దించేశారు.. అవస్థలను వివరించిన దియామీర్జా
ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని జైపూర్ కు మళ్లించి, దించేశారు.. అవస్థలను వివరించిన దియామీర్జా
1 hour ago
పెట్రోల్‌పై పోటీ ప‌డి మ‌రీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించిన రెండు బంకులు
పెట్రోల్‌పై పోటీ ప‌డి మ‌రీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించిన రెండు బంకులు
1 hour ago
 రూ.1,108 కోట్లకు అమ్ముడుపోయిన కారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు!
రూ.1,108 కోట్లకు అమ్ముడుపోయిన కారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు!
1 hour ago
అధికారులను వదిలేసి భార్యతో కలసి లండన్ కు ఎందుకు వెళ్లారు?: జగన్ పై యనమల ఫైర్
అధికారులను వదిలేసి భార్యతో కలసి లండన్ కు ఎందుకు వెళ్లారు?: జగన్ పై యనమల ఫైర్
1 hour ago
'అంటే .. సుందరానికీ' నుంచి మరో లిరికల్ సాంగ్ రెడీ!
'అంటే .. సుందరానికీ' నుంచి మరో లిరికల్ సాంగ్ రెడీ!
1 hour ago
ఒమిక్రాన్ బీఏ 4 రెండో కేసు తమిళనాడులో
ఒమిక్రాన్ బీఏ 4 రెండో కేసు తమిళనాడులో
1 hour ago
దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పి కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ రెడ్డి లండన్ వెళ్లారు: అయ్య‌న్న పాత్రుడు
దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పి కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ రెడ్డి లండన్ వెళ్లారు: అయ్య‌న్న పాత్రుడు
1 hour ago
అమ్మఒడి పథకంపై మాటతప్పి, మడమతిప్పారు: సీపీఐ రామకృష్ణ
అమ్మఒడి పథకంపై మాటతప్పి, మడమతిప్పారు: సీపీఐ రామకృష్ణ
2 hours ago
మరో వివాదంలో సునీల్ గవాస్కర్.. హెట్మెయర్, అతడి భార్యపై అనుచిత వ్యాఖ్యలు
మరో వివాదంలో సునీల్ గవాస్కర్.. హెట్మెయర్, అతడి భార్యపై అనుచిత వ్యాఖ్యలు
2 hours ago