భారతదేశానికి దశ, దిశ కేసీఆర్ దళిత బంధు: మంత్రి జగదీష్ రెడ్డి

17-09-2021 Fri 18:24

  • దళిత బంధు మరో విప్లవం
  • గాంధీ, అంబెడ్కర్ ల కలల సాకారం
  • సామాజిక అంతరాలను తొలగించాలి అన్నదే సంకల్పం
  • దళిత బంధుకు శ్రీకారం చుట్టింది 1985 లోనే
  • తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో దళితబంధుపై అవగాహన సదస్సు
దళితబంధు పథకం మరో విప్లవం సృష్టించబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి అద్భుతమైన పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టింది 1985 లోనేనని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పురపాలక సంఘము పరిధిలో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన దళితబంధుపై అవగాహన సదస్సుకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక అంతరాలను తొలగించి దళితులను ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ ల కలల సాకారమే దళిత బంధు లక్ష్యం మని ఆయన చెప్పారు. అటువంటి విప్లవాత్మక మైన పథకానికి బీజం పడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటి సారిగా శాసనసభ్యుడిగా చట్ట సభలో అడుగుపెట్టిన 1985 సంవత్సరంలో నేనని ఆయన వెల్లడించారు. పరిపాలకుడిగా అవకాశం రావడంతో సమాజంలో అంతరాలు తొలగించడం కోసమే ఆయన పరితపన అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నికల కోసమో.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకో ఉద్దేశించబడినది ఎంతమాత్రం కాదన్నారు. ఏడున్నర వేల కోట్లతో మొదలైన రైతుబంధు పథకం 15 వేల కోట్లకు చేరినా కొనసాగించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా రైతుభిమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. ఆ క్రమంలో మొదలు పెట్టిన దళిత బంధు పథకం తో సామాజిక అంతరాలు తొలగించడం తో పాటు అట్టడుగున ఉన్న దళిత వర్గాలను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రారంభించారని ఆయన అన్నారు. అటువంటి దళితబంధు పథకం నిరంతర ప్రక్రియ అని ఏ ఒక్కరికి ఇందులో సందేహ పడాల్సిన అవసరం లేదన్నారు.

రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ మార్గంలో తెలంగాణ సాధించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. భారతదేశం తో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు అదే స్వాతంత్ర్యం సిద్దించినా అనతి కాలంలోనే ఆయా దేశాలు కుప్ప కూలి పోయాయి అని, భారతదేశంలో ఇప్పటికి సుస్థిరమయిన ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నది అంటే అందుకు కారణం బాబాసాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనమేనన్నారు. అందుకే ఆ ఇద్దరి కలల సాకారం చేస్తూ యావత్ భారతదేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు వంటి విప్లవాత్మకమైన పథకానికి అంకురార్పణ చుట్టారన్నారు.
 
స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులోజిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజని రాజశేఖర్, వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి,యంపిపి యన్.స్నేహాలత,జడ్పిటిసి అంజలి రవీందర్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ హేమంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
అనాథలకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: కృతికా శుక్లా
26 minutes ago
Tata Motors leads the way in the SUV market with a new white space product
14 hours ago
ఈ నెల 20న పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్
15 hours ago
ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన': విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
17 hours ago
MSN Labs launches Empagliflozin tablets for Diabetes Management
18 hours ago
Water base launches Shrimp World, first-of-its-kind exclusive outlet at Amalapuram
18 hours ago
Josh announces Jflix film festival, a first-of-its-kind to celebrate short-video content
21 hours ago
Star Maa’s New Daily Soap - Ennenno Janmala Bandham
1 day ago
Governor Tamilisai performs Ayudha Puja at Raj Bhavan
4 days ago
PM prays for speedy recovery of Manmohan Singh
4 days ago
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
5 days ago
సద్దుల బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ
5 days ago
Central Govt MEE team visits Telangana
5 days ago
Prime Minister launches PM Gati Shakti
5 days ago
వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు రెండవ విడతగా బ్యాంక్ లలో నగదు జమ
5 days ago
Reliance new energy solar ltd and Denmark’s Stiesdal A/S sign a cooperation agreement
6 days ago
Union Bank of India signs MoU with CDAC, Hyderabad
6 days ago
వరి వేసినా ఉరే.. వరి తిన్నా ఉరే: మంత్రి జగదీష్ రెడ్డి
6 days ago
వీధులను పాదచారులకు అనువుగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్ట్రీట్ ఫర్ పీపుల్: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
6 days ago
Paytm brings Digilocker to its Mini App Store - now access all your documents digitally
6 days ago
కోవిడ్ మెగా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
6 days ago
మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
6 days ago
HP introduces first AMD-powered Chromebook PCs for digital learners
6 days ago
pTron launches Alexa built-in Portable Smart Speaker ‘Musicbot Cube’
1 week ago
టిడ్కో నివాసాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ విధానాన్ని పరిశీలించిన విజయవాడ మేయర్
1 week ago
Advertisement
Video News
హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న ట్రాఫిక్ ఆంక్ష‌లు
హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న ట్రాఫిక్ ఆంక్ష‌లు
8 minutes ago
Advertisement 36
బాక్సాఫీస్ దగ్గర 'బ్యాచ్ లర్' దూకుడు!
బాక్సాఫీస్ దగ్గర 'బ్యాచ్ లర్' దూకుడు!
24 minutes ago
ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?: దేవినేని ఉమ
ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?: దేవినేని ఉమ
26 minutes ago
ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్
ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్
37 minutes ago
తెలంగాణ పోలీసులు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా?: బోండా ఉమ
తెలంగాణ పోలీసులు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా?: బోండా ఉమ
49 minutes ago
ఏపీ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి రావాల‌ని కోరుకున్నాను: అశోక్ గ‌జ‌ప‌తి రాజు
ఏపీ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి రావాల‌ని కోరుకున్నాను: అశోక్ గ‌జ‌ప‌తి రాజు
55 minutes ago
మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపుతున్న నాగ్!
మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపుతున్న నాగ్!
1 hour ago
రాజకీయ ఒత్తిడితోనే దళితబంధును ఈసీ ఆపేసింది: మంత్రి కొప్పుల ఈశ్వర్
రాజకీయ ఒత్తిడితోనే దళితబంధును ఈసీ ఆపేసింది: మంత్రి కొప్పుల ఈశ్వర్
1 hour ago
భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ టీ20 మ్యాచ్‌పై మండిప‌డ్డ అస‌దుద్దీన్ ఒవైసీ!
భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ టీ20 మ్యాచ్‌పై మండిప‌డ్డ అస‌దుద్దీన్ ఒవైసీ!
1 hour ago
అడవి నుంచి విదేశాలకు 'పుష్ప'
అడవి నుంచి విదేశాలకు 'పుష్ప'
1 hour ago
భయపెడుతున్న టమాటా ధర.. కోల్‌కతాలో కిలో రూ. 93
భయపెడుతున్న టమాటా ధర.. కోల్‌కతాలో కిలో రూ. 93
1 hour ago
దేశంలో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు
దేశంలో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు
1 hour ago
కన్నడ టీవీ నటి సౌజన్యది ఆత్మహత్యే.. తేల్చిసిన వైద్యులు
కన్నడ టీవీ నటి సౌజన్యది ఆత్మహత్యే.. తేల్చిసిన వైద్యులు
2 hours ago
 నకిలీ మార్కుల షీటు కేసులో.. యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
నకిలీ మార్కుల షీటు కేసులో.. యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
2 hours ago
నౌకపైనుంచి కిందపడి మలేషియాలో సూర్యాపేట వాసి మృతి
నౌకపైనుంచి కిందపడి మలేషియాలో సూర్యాపేట వాసి మృతి
2 hours ago
ఎంపీ కేశినేని బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై స్పందించిన సన్నిహితుడు ఫతావుల్లా
ఎంపీ కేశినేని బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై స్పందించిన సన్నిహితుడు ఫతావుల్లా
3 hours ago
బాలుడితో ప్రేమలో బాలిక.. మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని మట్టుబెట్టిన వైనం!
బాలుడితో ప్రేమలో బాలిక.. మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని మట్టుబెట్టిన వైనం!
3 hours ago
టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు.. ఉద్రిక్తత
టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు.. ఉద్రిక్తత
3 hours ago
ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా
ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా
4 hours ago
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
4 hours ago