త్వరలో అందుబాటులోకి వెట‌ర్న‌రీ కాల‌నీ పార్క్: వీఎంసీ క‌మిష‌న‌ర్

17-09-2021 Fri 14:57

విజ‌య‌వాడ‌: న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నం పెంపొందించాల‌ని, చిన్నారుల‌కు ఆకర్షించే విధంగా అత్యంత సుంద‌రంగా పార్క్ ల‌ను అభివృద్ది చేస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌తో క‌లిసి క‌మిష‌న‌ర్ 4వ డివిజ‌న్ గురునాన‌క్ కాల‌నీ, వెటర్నర్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు.

వెటర్నర్ కాలనీ చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న 4 మీట‌ర్లు బీటి రోడ్డును 5 -1/2 వెడ‌ల్పు చేసి బి.టి రోడ్డుగా అభివృద్ధి పరచాలని అధికారుల‌కు అదేశించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మ‌ట్టి దిబ్బ‌ల‌ను, ర్యాంపుల‌ను  పూర్తిగా తొల‌గించాల‌న్నారు. డ్రైన్లు పూడిక‌ తీయుపనులు పూర్తి చేయాల‌న్నారు. వెటర్నర్ కాల‌నీ 10ల‌క్ష‌ల రూపాల‌య‌ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఇండోర్ జిమ్‌, ఓపేన్ జిమ్ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. పార్కును ఈ నెల ఆఖ‌రులోపు పూర్తి చేసి, వ‌చ్చే నెల నుంచి సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఆయా ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము, చెత్త సేకరణ మొదలగు అంశాలతో పాటుగా డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ యొక్క పనితీరును పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప‌ర్య‌ట‌న‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీ దేవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారావు మరియు శానిటరీ అధికారులు మరియు స్థానిక కాలనీ వసూలు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases
కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రికి.. మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భూరి విరాళం
19 hours ago
యాదాద్రిలో వీవీఐపీలు బస చేయడానికి నిర్మించిన ప్రెసిడెన్సియల్‌ సూట్‌లను పరిశీలించిన సీఎం కేసీఆర్
19 hours ago
Toyota Kirloskar Motor launches the Innova Crysta limited edition this festive season
20 hours ago
Toyota Kirloskar Motor launches ‘Victorious October’ scheme this festive season
21 hours ago
Renault Kiger offers the best-in-segment mileage of 20.5 km/l
21 hours ago
Sony launches ICD-TX660 voice recorder
21 hours ago
Blue Dart’s ‘Diwali Express’ offers customers a 40% discount on Domestic & International Gift Shipments
1 day ago
అనాథలకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: ఏపీ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్
1 day ago
Tata Motors leads the way in the SUV market with a new white space product
1 day ago
ఈ నెల 20న పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్
1 day ago
ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన': విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
1 day ago
MSN Labs launches Empagliflozin tablets for Diabetes Management
1 day ago
Water base launches Shrimp World, first-of-its-kind exclusive outlet at Amalapuram
1 day ago
Josh announces Jflix film festival, a first-of-its-kind to celebrate short-video content
2 days ago
Star Maa’s New Daily Soap - Ennenno Janmala Bandham
2 days ago
Governor Tamilisai performs Ayudha Puja at Raj Bhavan
6 days ago
PM prays for speedy recovery of Manmohan Singh
6 days ago
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
6 days ago
సద్దుల బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ
6 days ago
Central Govt MEE team visits Telangana
6 days ago
Prime Minister launches PM Gati Shakti
6 days ago
వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు రెండవ విడతగా బ్యాంక్ లలో నగదు జమ
6 days ago
Reliance new energy solar ltd and Denmark’s Stiesdal A/S sign a cooperation agreement
1 week ago
Union Bank of India signs MoU with CDAC, Hyderabad
1 week ago
వరి వేసినా ఉరే.. వరి తిన్నా ఉరే: మంత్రి జగదీష్ రెడ్డి
1 week ago
Advertisement
Video News
కోర్టును ఆశ్ర‌యించిన న‌టి స‌మంత‌
కోర్టును ఆశ్ర‌యించిన న‌టి స‌మంత‌
10 minutes ago
Advertisement 36
పెద్ద పండక్కి సై అంటున్న 'బంగార్రాజు'!
పెద్ద పండక్కి సై అంటున్న 'బంగార్రాజు'!
32 minutes ago
పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
33 minutes ago
 షారుఖ్ కుమారుడికి కోర్టులో మరోసారి నిరాశ!
షారుఖ్ కుమారుడికి కోర్టులో మరోసారి నిరాశ!
52 minutes ago
జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా.. రా చూసుకుందాం: నారా లోకేశ్ కు మంత్రి అనిల్ కుమార్ సవాల్
జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా.. రా చూసుకుందాం: నారా లోకేశ్ కు మంత్రి అనిల్ కుమార్ సవాల్
1 hour ago
నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!
నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!
2 hours ago
చేతగాకనే ఈసీ పేరు చెప్పుకొని దళితబంధును ఆపేశారు.. బండి సంజయ్ మండిపాటు
చేతగాకనే ఈసీ పేరు చెప్పుకొని దళితబంధును ఆపేశారు.. బండి సంజయ్ మండిపాటు
2 hours ago
అందమైన ఆ ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి.. సమంత పోస్ట్
అందమైన ఆ ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి.. సమంత పోస్ట్
2 hours ago
ప్ర‌తిప‌క్ష పార్టీ కార్యాల‌యాలు, ఇళ్ల‌పై దాడులు మంచిదికాదు: సుజ‌నా చౌద‌రి
ప్ర‌తిప‌క్ష పార్టీ కార్యాల‌యాలు, ఇళ్ల‌పై దాడులు మంచిదికాదు: సుజ‌నా చౌద‌రి
2 hours ago
అర్ధరాత్రి ఒంటిగంట దాకా వేచి చూశాం.. 'లఖింపూర్ ఖేరీ' ఘటన విషయంలో యూపీ ప్రభుత్వంపై సీజేఐ రమణ మండిపాటు
అర్ధరాత్రి ఒంటిగంట దాకా వేచి చూశాం.. 'లఖింపూర్ ఖేరీ' ఘటన విషయంలో యూపీ ప్రభుత్వంపై సీజేఐ రమణ మండిపాటు
2 hours ago
ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ఎంతో ప్రశాంతత కలిగిస్తోంది: కేఎల్ రాహుల్
ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ఎంతో ప్రశాంతత కలిగిస్తోంది: కేఎల్ రాహుల్
2 hours ago
డీజీపీ గారూ.. ఏమిటి ఈ వివక్ష?: వ‌ర్ల రామ‌య్య‌
డీజీపీ గారూ.. ఏమిటి ఈ వివక్ష?: వ‌ర్ల రామ‌య్య‌
3 hours ago
ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిర‌స‌న‌లు.. చంద్ర‌బాబు, ప‌ట్టాభి దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం
3 hours ago
ఫేస్ బుక్ పేరు మారుతోంది.. కొత్త పేరు అదేనా!
ఫేస్ బుక్ పేరు మారుతోంది.. కొత్త పేరు అదేనా!
3 hours ago
ప‌రుష ప‌ద‌జాలం.. దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారు: టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు
ప‌రుష ప‌ద‌జాలం.. దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారు: టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు
3 hours ago
బుద్ధిజం పర్యాటకం మరింత బలోపేతం.. ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
బుద్ధిజం పర్యాటకం మరింత బలోపేతం.. ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
3 hours ago
వర్థమాన నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్!... కోర్టుకు సమర్పించిన ఎన్సీబీ
వర్థమాన నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్!... కోర్టుకు సమర్పించిన ఎన్సీబీ
4 hours ago
చంద్రబాబు పార్ట్‌న‌ర్ పవన్ క‌ల్యాణ్‌ సమర్థన సిగ్గుచేటు: బొత్స మండిపాటు
చంద్రబాబు పార్ట్‌న‌ర్ పవన్ క‌ల్యాణ్‌ సమర్థన సిగ్గుచేటు: బొత్స మండిపాటు
4 hours ago
ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు.. వీడియో
ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు.. వీడియో
4 hours ago
కాబోయే భ‌ర్త‌తో క‌లిసి ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్న హీరోయిన్ న‌య‌న‌తార.. ఫొటోలు వైర‌ల్
కాబోయే భ‌ర్త‌తో క‌లిసి ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్న హీరోయిన్ న‌య‌న‌తార.. ఫొటోలు వైర‌ల్
4 hours ago