యుద్ధం సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం: ఏపీ గవర్నర్

08-09-2021 Wed 15:12

  • విజయవాడ రాజ్ భవన్ లో ఘనంగా ‘స్వర్ణిం విజయ్ వర్ష్’
  • యుద్ధం వీరుల కుటుంబ సభ్యులను సత్కరించిన గవర్నర్
  • విజయ జ్యోతిని స్వాగతించిన బిశ్వభూషణ్ హరిచందన్
యుద్ధాలు సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం వంటివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. యుద్ధాల ఫలితంగా సిద్దించే విజయాల వెనుక పలువురు సైనికుల బలిదానం ఉంటుందని, ఇది ఆయా కుటుంబాలకు అపారమైన కష్ట నష్టాలను ఆపాదిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రాజ్ భవన్‌లో రాష్ట్ర సైనిక్ సంక్షేమ విభాగం బుధవారం నిర్వహించిన ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

1971 నాటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన నేపధ్యంలో ‘స్వర్ణిం విజయ్ వర్ష్’  పేరిట 50వ వార్షికోత్సవాన్ని జరుగుకుంటుండగా రాష్ట్ర వేడుకలకు రాజ్ భవన్ వేదిక అయ్యింది. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు పౌరులు సైతం సామాజిక బాధ్యతగా భావించి మాజీ సైనికుల అవసరాలపై అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైనిక సంక్షేమ సంస్ధ వీరి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంతమేర కృషి చేస్తాయన్న విశ్వాసం తనకుందన్నారు.

ఈ సందర్భంగా 1971 నాటి యుద్ధ వీరులు, కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ చరిత్రలో 1971 నాటి యుద్ధం అతిచిన్న యుద్ధాలలో ఒకటి మాత్రమేనని, కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగిందని అయితే  భారత సైన్యం పాకిస్తాన్ పై నిర్ణయాత్మక, చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. ఈ పరిణామాల ఫలితంగానే 'బంగ్లాదేశ్ ఏర్పాటు' సాధ్యమైందన్నారు. యుద్ధ సమయంలో, భారత్, పాకిస్తాన్ సైనిక పటాలాలు ఏకకాలంలో తూర్పు, పశ్చిమ సరిహద్దులలో ఘర్షణ దిగాయని, పాకిస్తాన్ సైన్యం 1971 డిసెంబర్ 16న ఢాకాలో లొంగిపోతున్నట్టు ఒడంబడికపై సంతకం చేసిన తర్వాత యుద్ధం ముగిసిందన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన దాదాపు 93,000 మంది సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారని గవర్నర్ అన్నారు. ఈ విజయం ఇతర దేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిందన్నారు. 2020 డిసెంబర్ 16న 'స్వర్ణిం విజయ్ వర్ష్'ను  ప్రారంభించిన ప్రధాని విజయ జ్యోతిని ప్రజ్వలింపచేసారన్నారు.

జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ప్రారంభమైన విజయ జ్వాల దేశ వ్యాప్తంగా ప్రయాణిస్తూ విజయవాడ చేరుకోవటం ముదావహమన్నారు. తమ ప్రాణాలను త్యాగం చేసిన చెందిన సాయుధ దళాల సిబ్బందికి దేశం రుణపడి ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విజయ జ్వాల కార్యక్రమం ఇన్ చార్జి అధికారి విఎం రాజు నుండి గవర్నర్ విజయ జ్వాలను స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ 1971 నాటి యుద్ధ వితంతువులు, వికలాంగులకు శౌర్య అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా, ఆంతరంగిక శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రకాష్ కృష్ణాజిల్లా సంయుక్త పాలనాధికారి శివశంకర్, సైనిక సంక్షేమశాఖ సంచాలకులు వి.వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


More Press Releases
క్రీడా సంఘాల ప్రతినిధులతో వీఎంసీ కమిషనర్ స‌మావేశం
3 minutes ago
అటవీ అధికారులు, సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
53 minutes ago
Bladder Cancer: Early Detection and Prevention: Dr. Priyank Salecha
1 hour ago
‘Made in India’ THANDAV Dance based Physical Activity
2 hours ago
త్వరలో అందుబాటులోకి వెట‌ర్న‌రీ కాల‌నీ పార్క్: వీఎంసీ క‌మిష‌న‌ర్
2 hours ago
pTron launches Gaming Earbuds and 3 New Trendy TWS Earbuds
4 hours ago
Krafton rolls out September version update to Battlegrounds Mobile India
5 hours ago
Telangana Covid Vaccination update as on 16.09.2021 at 09 PM
20 hours ago
సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు
20 hours ago
286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌: వీఏంసీ క‌మిష‌న‌ర్
20 hours ago
Hyderabad FC go down fighting 0-1 to Gokulam Kerala
20 hours ago
ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికై రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
23 hours ago
Hyderabad FC announces unique partnership with Maidaan movie
23 hours ago
Bank of Baroda festive season offering on Home loan and Car Loan
1 day ago
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున 'ఊరుఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు'
1 day ago
President of India confers the National Florence Nightingale award to 51 nurses, midwives
1 day ago
Mahindra launches the All New FURIO 7 range of LCV Trucks
1 day ago
రాజీవ్ గాంధీ పార్క్ నందలి ఆధునికీకరణ పనులు వేగవంతము చేయాలి:వీఎంసీ క‌మిష‌న‌ర్
1 day ago
Doctors at SLG Hospitals perform a ‘12-hours’ long rare surgery to save life of a 48-yr-old man
1 day ago
Etihad announces special fares for travel from India as Abu Dhabi opens to all fully vaccinated travellers
1 day ago
PUBG: New state surpasses 40 million pre-registrations as pre orders open up in India
1 day ago
శక్తిమంతమైన సాధనంగా ప్రజాసంబంధాలు: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
5 days ago
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే సమన్వయ కమిటీ ఏర్పాటు: మంత్రి తలసాని
5 days ago
అట‌వీ అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
5 days ago
Hyderabad FC sign city youngster Abhinav Mulagada
6 days ago
Advertisement
Video News
ఏపీలో మరో 1,393 మందికి కరోనా పాజిటివ్
ఏపీలో మరో 1,393 మందికి కరోనా పాజిటివ్
1 minute ago
Advertisement 36
మా పార్టీ దీక్ష చేసిన తర్వాతే చిన్నారి హత్యాచారం ఘటనపై ప్రభుత్వంలో, పోలీసుల్లో చలనం వచ్చింది: షర్మిల
మా పార్టీ దీక్ష చేసిన తర్వాతే చిన్నారి హత్యాచారం ఘటనపై ప్రభుత్వంలో, పోలీసుల్లో చలనం వచ్చింది: షర్మిల
11 minutes ago
'మా' ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నియమ నిబంధనలు ఇవే!
'మా' ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నియమ నిబంధనలు ఇవే!
17 minutes ago
'భీమ్లా నాయక్' నుంచి రానా ఫస్టు లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్!
'భీమ్లా నాయక్' నుంచి రానా ఫస్టు లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్!
19 minutes ago
జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!
జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!
19 minutes ago
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి
31 minutes ago
వైసీపీ నేతలపై చంద్రబాబు కావాలనే దాడులు చేయిస్తున్నారు: మల్లాది విష్ణు
వైసీపీ నేతలపై చంద్రబాబు కావాలనే దాడులు చేయిస్తున్నారు: మల్లాది విష్ణు
46 minutes ago
రాజు మృతిపై జ్యుడిషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
రాజు మృతిపై జ్యుడిషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
49 minutes ago
ప్రభుత్వ ఉద్యోగులు టీకా తీసుకోకపోతే జీతం కట్!: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వార్నింగ్
ప్రభుత్వ ఉద్యోగులు టీకా తీసుకోకపోతే జీతం కట్!: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వార్నింగ్
59 minutes ago
స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్
స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్
1 hour ago
31,155 ఎకరాల డీకేటీ పట్టాలను గిరిజనులకు ఇచ్చాం: సీఎం జగన్
31,155 ఎకరాల డీకేటీ పట్టాలను గిరిజనులకు ఇచ్చాం: సీఎం జగన్
1 hour ago
టీడీపీ నేతలు తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయలేరు: ఆర్థికమంత్రి బుగ్గన
టీడీపీ నేతలు తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయలేరు: ఆర్థికమంత్రి బుగ్గన
1 hour ago
టీ20 ప్రపంచకప్ జట్టులో లేకపోవడంపై సిరాజ్ స్పందన
టీ20 ప్రపంచకప్ జట్టులో లేకపోవడంపై సిరాజ్ స్పందన
1 hour ago
ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
1 hour ago
ప్రతి ఒక్కడికీ వడ్డీతో సహా చెల్లిస్తాం: నారా లోకేశ్
ప్రతి ఒక్కడికీ వడ్డీతో సహా చెల్లిస్తాం: నారా లోకేశ్
2 hours ago
మా నాన్న అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేకే చంద్రబాబు ఇంటిపై దాడి: అయ్యన్న కుమారుడు విజయ్
మా నాన్న అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేకే చంద్రబాబు ఇంటిపై దాడి: అయ్యన్న కుమారుడు విజయ్
2 hours ago
రాజు మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు: డీజీపీ మహేందర్ రెడ్డి
రాజు మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు: డీజీపీ మహేందర్ రెడ్డి
2 hours ago
ఓలా స్కూటర్ సరికొత్త రికార్డు.. రెండ్రోజుల్లో ఎంత అమ్మకాలు జరిగాయంటే..!
ఓలా స్కూటర్ సరికొత్త రికార్డు.. రెండ్రోజుల్లో ఎంత అమ్మకాలు జరిగాయంటే..!
2 hours ago
చంద్రబాబుపై జోగి రమేశ్ హత్యాయత్నం చేయబోయాడు.. ఆయన పెట్టిన మెసేజ్ లు డీజీపీకి కనపడలేదా?: టీడీపీ నేత పట్టాభి
చంద్రబాబుపై జోగి రమేశ్ హత్యాయత్నం చేయబోయాడు.. ఆయన పెట్టిన మెసేజ్ లు డీజీపీకి కనపడలేదా?: టీడీపీ నేత పట్టాభి
2 hours ago
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా... కొత్త సీజేలను సిఫారసు చేసిన కొలీజియం
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా... కొత్త సీజేలను సిఫారసు చేసిన కొలీజియం
2 hours ago