ap7am logo

ఈనెల 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్!

Tue, Sep 17, 2019, 11:33 AM
Related Image దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈనెల 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్' పేరుతో భారీ డిస్కౌంట్ లతో అమ్మకాలకు తెరతీసింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ లు, టీవీలు, గృహోపకరణాలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ లభించనుంది. వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్నట్లయితే సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12గంటల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. కాగా అక్టోబర్ 4 అర్ధరాత్రి 12 గంటలకు ఈ సేల్ ముగియనుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)