ap7am logo

మంత్రి జగదీశ్ రెడ్డిని అభినందించిన టీఎస్ ట్రాన్స్ కో & జెన్ కో సీఎండీ

Mon, Sep 09, 2019, 04:11 PM
Related Image

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తిరిగి విద్యుత్ శాఖను చేపట్టిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని పుష్ప గుచ్ఛంతో అభినందిస్తున్న టీఎస్ ట్రాన్స్ కో & జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ,టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్ పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, ఎండీ టీఎస్ రెడ్కో జానయ్య తదితరులు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)