రైతును లక్షాధికారిగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం: మంత్రి జగదీష్ రెడ్డి

23-06-2021 Wed 20:31

  • రైతు వేదికల నిర్మాణం అందుకే
  • వ్యవసాయంపై విజ్ఞానాన్ని రైతు వేదికలో పంచుకోవాలి
  • ప్రత్యమ్నాయా పంటలు రాబడిని పెంచుతాయి
  • మూస పంటలకు స్వస్తి పలకాలి
  • రైతు నారాయణను ఆదర్శం చేసుకోవాలి
  • ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అధికారులు చొరవ చూపాలి
  • త్రిపురారం&నిడమనూర్ మండల కేంద్రాలతో సహా పెద్దదేవులపల్లి, ఐ కే కోటాయిగూడెం,పెద్ద దేవులపల్లి, ముప్పారంలలో రైతు వేదికల ప్రారంభోత్సవాలు
నాగార్జునసాగర్: రైతును లక్షాధికారిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. వ్యవసాయంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ వేదికలు దోహదపడతాయని ఆయన అన్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, నిడమనూర్ మండల కేంద్రాలతో సహా పెద్దదేవులపల్లి, ఇండ్ల కోటయ్యగూడెం,ముప్పారం గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించడంతో పాటు అనుమల మండలం హాజరిగూడెంలో చెక్ డ్యామ్ నిర్మాణాలకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక శాసనసభ్యుడు నోముల భగత్ ఆధ్వర్యంలో జరిగిన ఆయా కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రామచంద్ర నాయక్, మండల కన్వీనర్ అంకతి వెంకటరమణ, ఎంపీపీ జయమ్మ, సీనియర్ టీఆర్ఎస్ నేతలు యం సి కోటిరెడ్డి, కే. వి రామారావులతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వ్యవసాయశాఖాధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిడమనూర్ మండలం ముప్పారం గ్రామంలో జరిగిన సభలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. రైతు వేదికల ప్రాశస్త్యం గురించి ఆయన వివరించారు. మూస పద్ధతుల్లో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. నిడమనూర్ మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన రైతుతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యామ్నాయ పంటలతో లాభాలను ఆర్జిస్తున్న రైతు నారాయణ రెడ్డిని ఆదర్శం చేసుకోవాలన్నారు. లక్షా 10 వేల పెట్టుబడితో ఐదు ఎకరాలలో పత్తిని సాగు చేసిన రైతు నారాయణ 4 లక్షల 50 వేలు గడించారని పెట్టుబడి పొగా 3 లక్షల 40 వేల ఆదాయం గడించారన్నారు.

అంతే గాకుండా కేవలం సేంద్రియ ఎరువుల ఆధారంగా 80 వేల పెట్టుబడితో రెండు ఎకరాల విస్తీర్ణంలో మిర్చిని సాగు చేయగా అందులోనూ పెట్టిన పెట్టుబడి 80 వేలు మినహాయిస్తే 2 లక్షల 40 వేలు లాభాన్ని గడించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నది ఇదేనని అటువంటి రైతు చేసిన సాగును రైతు వేదికలో మిగితా రైతులు తెలుసుకోగలిగితే అంతకు మించి ఆనందముండదని ఆయన అన్నారు. అదే సమయంలో రైతు నారాయణ చేస్తున్న సాగును ప్రజలకు ముఖ్యంగా రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన సూచించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు వెనుక వ్యవసాయం అనేది చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అందుకు కారణం రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. యావత్ భారతదేశంలోనే వరి దిగుబడిలో అగ్రభాగాన ఉండేదని ఇప్పుడు ఆ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన వరి దిగుబడి ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వస్తుందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా దృక్పథమే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

అంతే గాకుండా ఈ వానాకాలం పంటలకు అవసరమైన విత్తనాలు వేసవిలోనే అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేసుకునే గోదాములు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎరువులను నిలువ ఉంచుకునేందుకు వీలుగా గోదాముల నిర్మాణం గావించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు.


More Press Releases
రవీంద్రభారతిలో సినారెకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
13 hours ago
ప్రపంచ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెలంగాణ అటవీ శాఖ
13 hours ago
మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు: ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు
16 hours ago
ఫుడ్ కోర్ట్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి: విజ‌యవాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్
17 hours ago
Soch launches its first store in Rajahmundry, Andhra Pradesh
18 hours ago
COVID patient with severe complications recovers after double ECMO at MGM Healthcare Chennai
18 hours ago
Instagram launches a Parent’s Guide in Telugu to help young people be safe on the platform
19 hours ago
నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. అధికారులతో తెలంగాణ సీఎస్ సమీక్ష
20 hours ago
In view of sharp spike in COVID-19 cases, Centre rushes High-Level team to Kerala
23 hours ago
Bharosa will be a one stop support center for women and child victims all forms of crimes”: Telangana Home Minister
1 day ago
Telangana Covid Vaccination update as on 27.07.2021 at 09PM
1 day ago
గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధికే గొర్రెల పంపిణీ కార్యక్రమం: మంత్రి తలసాని
1 day ago
Governor Tamilisai calls for strengthened cultural bonds with Estonia
1 day ago
Lalawmpuia to join Sudeva Delhi FC on loan
1 day ago
Aakash Institute Kota's big gift to the students preparing for NEET 2022
1 day ago
మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి: ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు
1 day ago
Atum 1.0 E-Bike receives Design Patent
1 day ago
Chandrayaan-3 is likely to be launched during third quarter of 2022: Dr. Jitendra Singh
1 day ago
Airtel upgrades its Prepaid plans to offer more value to customers
1 day ago
TCL launches its new range of Washing Machines with digital display
2 days ago
ఆప్కో బలోపేతానికి విశేష కృషి చేసిన అంబేద్కర్
2 days ago
సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి: విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్
2 days ago
Contributing to country’s self-reliance is a true tribute to Dr APJ Abdul Kalam: Governor Tamilisai
2 days ago
India gets its 40th World Heritage Site
2 days ago
Ather Energy introduces its first Impact Report
2 days ago
Advertisement
Video News
Goa CM sensational comments on rapes
ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని?: అసెంబ్లీలో గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు
8 minutes ago
Advertisement 36
Acharya movie shooting update
'ఆచార్య' అప్డేట్ కోసం వెయిట్ చేయవలసిందేనట!
8 minutes ago
drones spot in jammu
జ‌మ్మూక‌శ్మీర్‌లో క‌ల‌క‌లం రేపిన‌ మూడు డ్రోన్లు
25 minutes ago
earthquake off Alaskan peninsula tsunami warning
అలాస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
31 minutes ago
Media Bulletin on status of positive cases COVID19 in india
దేశంలో క్ర‌మంగా పెరుగుతోన్న క‌రోనా కేసులు
51 minutes ago
Lovlina Borgohain wins quarterfinal assures India of medal
టోక్యో ఒలింపిక్స్.. సెమీస్‌కు దూసుకెళ్లిన యువ బాక్సర్ లవ్లీనా
52 minutes ago
Bhogapuram dagadarthi and Orvakal airport get green signal from centre
భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చామన్న కేంద్రం
1 hour ago
Tokyo Olympics deepika kumari enters quarter finals
టోక్యో ఒలింపిక్స్.. నేడు భారత్‌కు మిశ్రమ ఫలితాలు
1 hour ago
millets can check type 2 diabetes
మధుమేహ రోగులకు గుడ్ న్యూస్.. తృణధాన్యాలతో టైప్-2 డయాబెటిస్ మాయం!
1 hour ago
Six dead in Guntur with Electric shock
గుంటూరులో దారుణం.. రొయ్యల చెరువు కాపలాదారులు ఆరుగురు సజీవ దహనం
2 hours ago
Heavy to very heavy rains predicted in country
ఆగస్టు ఒకటో తేదీ వరకు దేశంలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
2 hours ago
Schools in ap will open from august 16th
ఏపీలో వచ్చే నెల 16 నుంచి తెరుచుకోనున్న బడులు
2 hours ago
Prabhas allots bulk dates to Project K
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
3 hours ago
lover slit his girlfriend throat in Hyderabad lemon tree hotel
హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి చంపి, ప్రియుడి ఆత్మహత్య
3 hours ago
Posani Tests Covid Positive and  Apologizes To Producers
టాలీవుడ్ నటుడు పోసానికి కరోనా.. ఆసుపత్రిలో చేరిక
3 hours ago
Sri Lanka Won 3rd t20 against India
చివరి టీ20లో తడబడిన భారత్.. శ్రీలంకదే సిరీస్
3 hours ago
MAA members meet via virtual modeq
సీనియర్ నటుడు కృష్ణంరాజు అధ్యక్షతన 'మా' కార్యవర్గ సమావేశం
12 hours ago
Team India register small total
శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యం... 20 ఓవర్లలో 81 పరుగులు చేసిన భారత్
12 hours ago
Transgender Sivanya gets sub inspector of police job in Tamilnadu
తమిళనాడులో ఎస్సై ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్!
13 hours ago
Coach slaps German judo fighter
జూడో క్రీడాకారిణిని ఆ చెంపా ఈ చెంపా చెళ్లుమనిపించి పంపిన కోచ్... వీడియో వైరల్
13 hours ago