కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

04-05-2021 Tue 16:05

  • 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 
  • పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: అకాలవర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకుని వివరాలను ఆన్లైన్లోని నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా ధాన్యం కొనుగోళ్లకు సంబంధం ఉన్న వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. అకాల వర్షాల వల్ల కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్ఫలిన్లు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖతో సమస్వయం చేసుకోవాలన్నారు.

ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,114 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించగా ఇప్పటి వరకు 5,884 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రెండు లక్షల మంది రైతుల నుండి రూ. 2,920 కోట్ల విలువచేసే 15.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగిందన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి గారు సమకూర్చారని, కొనుగోలుకు అనుగుణంగా, చెల్లింపులు జరపాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమచేయాలని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దించుకున్న వెంటనే మిల్లర్లు ధాన్యం వివరాలను తక్షణం ఆన్లైన్ లో నమోదు చేస్తేనే రైతులకు అనుకున్న విధంగా చెల్లింపులు జరుపగలమని ఈ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.


More Press Releases
Spark OTT Live in Few Hours, Promises To Revolutionise The OTT Space
7 hours ago
Garudavega Ships Oxygen Concentrators to India
1 day ago
Telangana gets nod for experimental drone flights for vaccine delivery
6 days ago
ఆబ్కారీ శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
6 days ago
Collective resolve and intensified efforts crucial to contain the pandemic: Telangana Governor
6 days ago
CS Somesh Kumar visits Golconda Hospital
6 days ago
Telangana Govt granted exemption to conduct Beyond Visual Line of Sight experimental flights of drones
1 week ago
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలం మరో ఏడాది పాటు పొడగింపు.. ఉత్తర్వులు అందజేత
1 week ago
CS Somesh Kumar review on Oxygen Tankers Transportation
1 week ago
CS Somesh Kumar visits Gandhi Hospital
1 week ago
NephroPlus to launch ‘Dialysis on Wheels’ in Pune
1 week ago
Update on COVID Vaccination Phase-3
1 week ago
Prime Minister Narendra Modi holds a telephonic conversation with Australian PM
1 week ago
గ్రామాల్లో కోవిడ్ నివారణ, చికిత్సపై అవగాహన కల్పించాలి: మంత్రి సత్యవతి రాథోడ్
1 week ago
PM congratulates M K Stalin on taking oath as CM Tamil Nadu
1 week ago
Telangana Covid Vaccination update as on 06.05.2021 at 9PM
1 week ago
Government effectively allocates COVID19 supplies received from global community to States/UTs
1 week ago
Droom announced 1 crore budget to combat COVID for its employees and dealer’s community
1 week ago
హైదరాబాద్ లో 700 బృందాలతో 47,582 ఇళ్లలో ఫీవర్ సర్వే
1 week ago
Paytm launches COVID-19 Vaccine Finder to help citizens
1 week ago
Classic movies to watch this Mother’s Day, exclusively on Lionsgate Play
1 week ago
Amara Raja Group announces inoculation drive for all its employees and their families
1 week ago
Guidelines issued for fast and efficient vaccination of Civil Aviation Community
1 week ago
PM Modi reviews public health response to Covid-19
1 week ago
Telangana CS visits Boggulakunta urban Primary health centre
1 week ago
Advertisement
Video News
Purandeswari condemns Raghurama Krishna Raju arrest
న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారు?: పురందేశ్వరి 
2 minutes ago
Advertisement 36
Nara Lokesh strongly condemns Ragurama Krishna Raju arrest
రఘురామ అరెస్ట్ జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం: లోకేశ్
16 minutes ago
Single dose corona vaccines likely roll out in India
భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు... రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లైట్
30 minutes ago
Delhi Police Seek details from gautham gambhir about Fabiflu distribution
కరోనా ఔషధ పంపిణీపై గంభీర్‌ను వివరణ కోరిన ఢిల్లీ పోలీసులు
36 minutes ago
Another lot of Covishield vaccine doses arrives AP
ఏపీకి చేరుకున్న మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు
1 hour ago
Vekaiah naidu om birla did not allow standing committee meetings virtually
స్థాయి సంఘాల వర్చువల్‌ సమావేశాలకు అనుమతి ఇవ్వని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌!
1 hour ago
Balineni reacts after AP CID officials arrests MP Raghurama Krishna Raju
రఘురామకృష్ణరాజు ఓ సైకో... జగన్ ఓపికపట్టడంతో ఇన్నాళ్లు రెచ్చిపోయాడు: మంత్రి బాలినేని
1 hour ago
Chandrababu set to spend one crore in Kuppam constituency
కుప్పం ప్రజలకు చంద్రబాబు భరోసా... కరోనాను ఎదుర్కోవడానికి రూ.1 కోటి వ్యయంతో పలు కార్యక్రమాలు!
1 hour ago
Rajanikanth second daughter donated rs 1 crore to CM Relief fund
రూ.కోటి విరాళం అందజేసిన రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య
1 hour ago
Police stops cricketer Prithvi Shaw in Sindhudurg district in Maharashtra
ఈ-పాస్ లేకుండా గోవా వెళుతున్న టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాను ఆపేసిన పోలీసులు
2 hours ago
Telangana covid health bulletin
తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు, 29 మరణాలు
2 hours ago
Kerala Extends Lockdown
కేరళలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు!
2 hours ago
AP CID confirms Raghurama Krishna Raju arrest
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ
2 hours ago
NewZealand have higher winning chances in Southampton Says Manjrekar
డబ్ల్యూటీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ కంటే న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువ: సంజయ్ మంజ్రేకర్‌
2 hours ago
Ayyanna Patrudu questions Raghurama Krishna Raju arrest
జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా?: అయ్యన్న
2 hours ago
Sonu Sood says he feels so sad after woman who listen Love You Zindagi song dies of corona
'లవ్యూ జిందగీ' యువతి కరోనాతో మృతి... జీవితం ఇంత కిరాతకమైనదా? అంటూ సోనూ సూద్ నిర్వేదం
3 hours ago
Is Ghani release date postpone
'గని' కూడా వాయిదా పడ్డట్టేనా?
3 hours ago
Sharmila establish YSSR Team to help women in corona crisis
మహిళలకు సాయం కోసం 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఏర్పాటు చేసిన షర్మిల
3 hours ago
Just a rumour on Chiru movie
చిరూ సినిమాపై అది పుకారేనట!
3 hours ago
TDP AP President Atchannaidu opines on Raghurama Krishnaraju arrest
రఘురామ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారు: అచ్చెన్నాయుడు
3 hours ago