ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పౌరసరఫరాల ఉద్యోగులకు వాక్సిన్: మంత్రి ఈటలకు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి

28-04-2021 Wed 17:09

హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులను మరియు రేషన్ డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వాక్సిన్ ఇప్పించాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడు బిఆర్కే భవన్లో మంత్రికి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కరోనా, లాక్ డౌన్ సమయంలో పౌరసరఫరాల ఉద్యోగులను అత్యవసర సర్వీసుల క్రింద గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులు లాక్ డౌన్ సమయంలో పూర్తిస్థాయిలో పని చేశారు. అత్యవసర సర్వీసులో ఉండటంతో ఎలాంటి మినహాయింపులు తీసుకోకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు జరిపారు.

అలాగే రేషన్ లబ్దిదారులకు రెండు నెలల పాటు రూ.1500 నగదు, ఐదు నెలల పాటు రేషన్ షాపుల ద్వారా అదనపు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. బియ్యం పంపిణీలో కూడా రేషన్ డీలర్లు కీలకపాత్ర నిర్వహించారు. ఇప్పుడే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వచ్చే నెల నుండి అదనపు బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు కరోనా భారినపడ్డారు.

అత్యవసర సేవల క్రింద పని చేసిన పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు, రేషన్ డీలర్లకు మానవతా దృక్పథంతో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్యంసి సిబ్బంది మాదిరిగానే ప్రంట్‌లైన్ వారియర్స్ క్రింద వాక్సిన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

మిల్లింగ్ ఛార్జీలు చెల్లిస్తున్నాం: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

రైసు మిల్లర్లకు మిల్లింగ్ ఛార్జీలను నిలిపివేయలేదని ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో గన్నీ రికన్సిలేషన్, సీఎంఆర్ రికన్సిలేషన్ పూర్తి చేసుకున్న మిల్లర్ల వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించిన వెంటనే ఛార్జీలను చెల్లిస్తున్నామని తెలిపారు. గడిచిన వారంలో 7 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. రికన్సిలేషన్ పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత మిల్లర్ల పైనే ఉందన్నారు.

కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా దించుకొని ట్రాక్ షీట్ లో తక్షణం నమోదు చేయాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.


More Press Releases
Garudavega Ships Oxygen Concentrators to India
21 hours ago
Telangana gets nod for experimental drone flights for vaccine delivery
5 days ago
ఆబ్కారీ శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
5 days ago
Collective resolve and intensified efforts crucial to contain the pandemic: Telangana Governor
5 days ago
CS Somesh Kumar visits Golconda Hospital
5 days ago
Telangana Govt granted exemption to conduct Beyond Visual Line of Sight experimental flights of drones
6 days ago
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలం మరో ఏడాది పాటు పొడగింపు.. ఉత్తర్వులు అందజేత
6 days ago
CS Somesh Kumar review on Oxygen Tankers Transportation
6 days ago
CS Somesh Kumar visits Gandhi Hospital
6 days ago
NephroPlus to launch ‘Dialysis on Wheels’ in Pune
6 days ago
Update on COVID Vaccination Phase-3
6 days ago
Prime Minister Narendra Modi holds a telephonic conversation with Australian PM
6 days ago
గ్రామాల్లో కోవిడ్ నివారణ, చికిత్సపై అవగాహన కల్పించాలి: మంత్రి సత్యవతి రాథోడ్
6 days ago
PM congratulates M K Stalin on taking oath as CM Tamil Nadu
6 days ago
Telangana Covid Vaccination update as on 06.05.2021 at 9PM
1 week ago
Government effectively allocates COVID19 supplies received from global community to States/UTs
1 week ago
Droom announced 1 crore budget to combat COVID for its employees and dealer’s community
1 week ago
హైదరాబాద్ లో 700 బృందాలతో 47,582 ఇళ్లలో ఫీవర్ సర్వే
1 week ago
Paytm launches COVID-19 Vaccine Finder to help citizens
1 week ago
Classic movies to watch this Mother’s Day, exclusively on Lionsgate Play
1 week ago
Amara Raja Group announces inoculation drive for all its employees and their families
1 week ago
Guidelines issued for fast and efficient vaccination of Civil Aviation Community
1 week ago
PM Modi reviews public health response to Covid-19
1 week ago
Telangana CS visits Boggulakunta urban Primary health centre
1 week ago
Govt. of India has so far provided more than 17.15 crore vaccine doses to States/UTs Free of Cost
1 week ago
Advertisement
Video News
Two police dead in East Godavari as lorry hit them
తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసుల మృతి
4 minutes ago
Advertisement 36
Virata Parvam movie will release in theatres
థియేటర్లకే రానున్న 'విరాటపర్వం'
19 minutes ago
UP registers 73 Black Fungus cases
యూపీపై బ్లాక్ ఫంగస్ పంజా.. లక్షణాలు ఇవిగో!
24 minutes ago
Learnt many things from my mistakes says Daggubati Abhiram
నేను చేసిన కొన్ని తప్పులు బయటకొచ్చాయి: అభిరామ్‌ దగ్గుబాటి
56 minutes ago
Special guidelines for patients coming from neighboring states
తెలంగాణ ఆసుపత్రులలో బెడ్ రిజర్వేషన్ వుంటేనే రావాలి.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు!
1 hour ago
South Central Railway cancelled six Trains
ప్రయాణికులు లేక వెలవెల.. తెలుగు రాష్ట్రాల్లో ఆరు రైళ్ల రద్దు
1 hour ago
Oli reappointed Nepal PM as Oppn parties fail to stake claim
చేతులెత్తేసిన ప్రతిపక్షాలు.. నేపాల్ ప్రధానిగా మళ్లీ ఓలి!
1 hour ago
German hangers for the covid victims treatment
కొవిడ్ బాధితుల చికిత్స కోసం జర్మన్ హ్యాంగర్లు: ముందుకొచ్చిన టీటీడీ
2 hours ago
Irritating message on vaccination when there are no doses
టీకా లేకున్నా ఆ కాలర్ ట్యూన్‌తో వేధింపులేంటి?: ఢిల్లీ హైకోర్టు మండిపాటు
2 hours ago
Oxygen shortage can be met with the installation of oxygen generators
ఆక్సీజనరేటర్ల ఏర్పాటుతో ఆక్సిజన్ కొరత తీర్చొచ్చు: డాక్టర్ కేవీరావు
2 hours ago
Regina plays RAA officer in Tamil movie
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
2 hours ago
War of words between ttd and kishkinda trust
హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు ఇప్పుడే రెడీ.. టీటీడీకి కిష్కింద ట్రస్టు మరో లేఖ
3 hours ago
Black Fungus Cases increasing in Telangana
తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కలకలం!
11 hours ago
Kohli must learn onething from me says shubhman gill
కోహ్లీ నా నుంచి ఒక విషయం నేర్చుకోవాలి: శుభ్‌మన్ గిల్‌
11 hours ago
Sonu Sood appreciates Nagalakshmi donation
ఈ నెల్లూరు అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు: సోనూ సూద్
12 hours ago
Centre issues notice to Uttar Pradesh and Bihar after dead bodies spotted at Ganga River
గంగానదిలో మృతదేహాలపై స్పందించిన ఎన్ హెచ్ఆర్సీ... యూపీ, బీహార్ లకు నోటీసులు
12 hours ago
Jr NTR Shares interesting things about RRR
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బిగ్‌ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా.. ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు: ఎన్టీఆర్
12 hours ago
Niti Aayog member Dr VK Paul explains how Covaxin made
భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ఇతర సంస్థలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది: నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
12 hours ago
Poeple suggests Imran another marriage
సొంత ప్రధానిపైనే సెటైర్లు వేస్తున్న పాక్ ప్రజలు... మిలిందా గేట్స్ ను పెళ్లాడాలంటూ ఇమ్రాన్ కు విజ్ఞప్తులు!
13 hours ago
India will have 200 cr doses of vaccines by year end niti ayog member vk paul
ఈ ఏడాది చివరకు భారత్‌లో 200 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులో ఉంటాయి: నీతి ఆయోగ్‌
13 hours ago