పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్

Related image

సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 

 

టిఆర్ఎస్  పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్  కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి తన  కూతురు వివాహానికి రావలసిందిగా పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించారు.

 

More Press Releases