పీఆర్కే హాస్పిటల్ లో కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు

09-01-2021 Sat 20:26

రంగారెడ్డి జనవరి 09: శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీఆర్కే హాస్పిటల్ నందు కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాడి పరిశ్రమ, సినిమా ఫోగ్రపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి కరోన మహమ్మారి ప్రపంచంలోని ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిందని తెలిపారు. ప్రజల భద్రతకై అన్ని దేశాల శాస్త్ర వేత్తలు కరోన నిర్ములించుటకు కష్టపడి కరోన వాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో కి తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కరోన వ్యాక్సిన్ అందించే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 2లక్షల 90వేల మందికి కరోన వాక్సిన్ వేయబడుతుందని, ముందుగా ఫ్రన్ట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కరోన వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కరోన వ్యాక్సిన్ 2 డోసులు వేయబడతాయని, ఈ నెల 2న ఏడు సెంటర్లలో 8న 800 సెంటర్లలో కరోన వాక్సిన్ వేయుటకు డ్రైరన్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోన వ్యాక్సిన్ వేయుటకు పది వేల మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పత్రులతో పాటు ప్రయివేటు హాస్పిటల్ లలో కూడా డ్రైరన్ నిర్వహిస్తున్నాయని పీఆర్కే హస్పిటల్లో 167 మంది వైద్య సిబ్బంది ఉన్నారని, ఈ హాస్పిటల్ లో రోగులకు  వైద్య సేవలు అందించుటకు అన్ని హాంగులతో కూడిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధి, పీఆర్కే హాస్పిటల్ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఎండీ పుట్టా రవికుమార్, డీ.ఎం.ఎండ్ హెచ్ ఓ స్వరాజ్య లక్ష్మీ, అడిషనల్ డీ.ఎం.అండ్ హెచ్ ఓ సృజన, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
CM KCR makes courtesy call on Chief Justice Hima Kohli
3 hours ago
Telangana Covid Vaccination update as on 01.03.2021
3 hours ago
Governor Tamilisai calls for no vaccine-hesitancy
3 hours ago
CS Somesh Kumar visits King Koti hospital, Hyderabad
6 hours ago
GST compensation shortfall released to States reaches Rs. 1.04 Lakh crore
6 hours ago
Registration for next phase of COVID19 Vaccination now open
9 hours ago
Aegon Life Insurance launches Aegon Life Saral Jeevan Bima - an Online, Simple and Flexible Term Insurance Plan
11 hours ago
Paytm leads India’s digital payments with 1.2 billion monthly transactions
12 hours ago
SBI General Insurance signs Corporate Agency Agreement with Indian Overseas Bank
12 hours ago
Reliance acquires majority equity stake in skyTran Inc
13 hours ago
Corona virus vaccine dose to cost Rs. 250 at Private Hospitals
2 days ago
India’s Choice – Hyundai “The all-new i20” Wins Prestigious ‘Indian Car of the Year (ICOTY) 2021’ Award
2 days ago
Cabinet Secretary reviews the surge in COVID cases in Telangana & other States
2 days ago
Hyderabad up against Goa in must-win game
2 days ago
Kumbh Sandesh Yatra started from Kanyakumari to Haridwar
2 days ago
PM inaugurates the India Toy Fair 2021
2 days ago
“100% Love” guarantees a 100% Fun Sundays
2 days ago
Acer India opens its biggest Flagship Experience Store in Bengaluru
3 days ago
India moves closer to a ‘2G-Mukt Bharat’ with the ‘New Jio Phone 2021 offer’
3 days ago
Experience Apple like never before @ Croma with Apple You & Croma
3 days ago
Takeda launches mobile application to support patient for treatment of genetic diseases
3 days ago
Mother language is like Mother’s milk: Governor Tamilisai
3 days ago
Doctors at Aware Global Hospitals remove “cricket ball” sized kidney tumour through keyhole surgery
3 days ago
Acer launches Acer Aspire 7 gaming laptop
3 days ago
Blue Dart - One Stop Solution for Students’ Excess Baggage Needs!
3 days ago
Advertisement
Video News
Bengal actress Srabanti Chatterjee joins BJP
ఎన్నికల వేళ బీజేపీలో చేరిన బెంగాల్ సినీ తార
1 hour ago
Advertisement 36
France former president Nicolas Sarkozy sentenced for three years
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలాస్ సర్కోజీకి జైలుశిక్ష
2 hours ago
China hackers eyes on Serum and Bharat Biotech
సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ పై కన్నేసిన చైనా హ్యాకర్లు
2 hours ago
Alia Bhat turns producer
నిర్మాతగా మారిన 'ఆర్ఆర్ఆర్' కథానాయిక
2 hours ago
Centre releases GST Compensation for states and union territories
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం... తెలుగు రాష్ట్రాలకు నిధులు
2 hours ago
Bombay High Court issued orders to releases Varavararao with cash security
వరవరరావును రూ.50 వేల పూచీకత్తుపై విడుదల చేసేందుకు అనుమతించిన బాంబే హైకోర్టు
2 hours ago
GST crosses one lakh crores for the fifth time in a row
మరోసారి రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
3 hours ago
SEC Nimmagadda gives opportunity to file nominations again
14 చోట్ల మళ్లీ నామినేషన్ వేసే అవకాశం కల్పించిన ఎస్ఈసీ
3 hours ago
Ram Charan on Acharya sets
'ఆచార్య' సెట్లో మెగా సందడి.. చిరంజీవి, రామ్ చరణ్ పై సన్నివేశాల చిత్రీకరణ
3 hours ago
CJI gives proposal to a rape accused if he marry the girl he would be avoid arrest
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా?... మేం సాయం చేస్తాం: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సీజేఐ ప్రతిపాదన
3 hours ago
Mumbai court issues arrest warrant to Kangana Ranaut
కంగనకు షాకిచ్చిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ!
3 hours ago
Prashant Kishor appointed as Principal Advisor to Amarinder Singh
అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్!
4 hours ago
Fifty eight corona positive cases in Andhra Pradesh
ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు
4 hours ago
Chandrababu leaves Renigunta airport and off to Hyderabad
ఎట్టకేలకు నిరసన విరమించిన చంద్రబాబు... హైదరాబాద్ పయనం
4 hours ago
Jagan has to change his attitude says Raghu Rama Krishna Raju
జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి: రఘురామకృష్ణరాజు
4 hours ago
Amitabh undergone eye operation
కంటి ఆపరేషన్ చేయించుకున్నా.. టైపింగ్ తప్పిదాలు వస్తే మరోలా భావించొద్దు: అమితాబ్
4 hours ago
Nagarjuna says about Netflix deal for Wild Dog movie
క్రాక్, ఉప్పెన ఘనవిజయం సాధించడంతో నెట్ ఫ్లిక్స్ తో డీల్ వద్దనుకున్నాం: నాగార్జున
4 hours ago
Owaisi comments after Modi took corona vaccine
మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే... వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటే ఇంకా మంచిది: అసదుద్దీన్ ఒవైసీ
5 hours ago
Telangana ministers visits Peddagattu carnival
పెద్దగట్టు జాతరలో మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ మంత్రులు
5 hours ago
Ambati Rambabu once again targets Chandrababu
చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారో అర్థమవుతోంది: అంబటి రాంబాబు
5 hours ago