ap7am logo

జగిత్యాల జిల్లాలో 'టాటా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్'ను ప్రారంభించిన మహారాష్ట్ర గవర్నర్!

Mon, Aug 12, 2019, 01:06 PM
Related Image తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో చినజీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్, టాటా కంపెనీ అధ్వర్యంలో వృత్తి నైపుణ్య కోర్సులకు సంబంధించిన శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మై హోమ్ సంస్థల అధినేత రామేశ్వర్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)