హైద‌రాబాద్ న‌గ‌రంలో సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు చ‌ర్య‌లు: మంత్రి కేటీఆర్‌

17-10-2020 Sat 18:40

  • జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి
  • వ‌ర‌ద ప్రాంతాల్లో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌తి కుటుంబానికి వారి ఇంటి వ‌ద్ద‌కే సిఎం రిలీఫ్ కిట్‌ను అంద‌జేయాలి
  • సిఎం రిలీఫ్ కిట్‌లో రూ.2,800 విలువైన నిత్యావ‌స‌రాలు, 3 బ్లాంకెట్లు
హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌, 17: హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌ల ముందున్న సాదార‌ణ స్థితికి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి దిశానిర్ధేశం చేశారు. ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆదేశాల మేర‌కు ఇస్తున్న సిఎం రిలీఫ్ కిట్‌ల‌ను వ‌ర‌ద బాదిత కుటుంబాల ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి అంద‌జేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

రూ.2,800 విలువ గ‌ల సిఎం రిలీఫ్ కిట్‌లో ఒక నెల‌కు స‌రిప‌డ నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు 3 బ్లాంకెట్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. వ‌ర‌ద ప్రాంతాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చే అన్ని చ‌ర్య‌ల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అందుకు స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని తెలిపారు.యాంటి లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరైట్, క్రిమీ సంహార‌క ద్రావ‌నాల‌ను అన్ని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాల‌ని ఆదేశించారు.

ఎంట‌మాల‌జి బృందాల ద్వారా కెమిక‌ల్స్ స్ప్రే చేయించాల‌ని సూచించారు. స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌, స్ప్రేయింగ్‌కు అవ‌స‌ర‌మైతే అద‌నంగా వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో నిలిచిన నీళ్ల‌ను తొల‌గించుట‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న నాలాలు, రోడ్ల‌పై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బుర‌ద‌ను, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు, శిథిలాల‌ను తొల‌గించుట‌కు అవ‌స‌ర‌మైన సిబ్బందిని, అద‌నపు వాహ‌నాల‌ను వినియోగించాల‌ని తెలిపారు.అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌తో పాటు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌ని తెలిపారు. మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల నిర్వ‌హణ‌లో జిహెచ్ఎంసితో పాటు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని వైద్య ఆరోగ్య శాఖ డి.ఎం.ఇ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌కు సూచించారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌తో దెబ్బ‌తిన్న ఇళ్ల ఎన్యుమ‌రేష‌న్‌ను చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

ఈ స‌మావేశంలో జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్వేత‌మ‌హంతి, ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, ఇన్‌.ఎస్‌.సి శ్రీ‌ద‌ర్‌, చీఫ్ ఇంజ‌నీర్‌ జియాఉద్దీన్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు రాహుల్ రాజ్‌, సంతోష్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బి.శ్రీ‌నివాస్‌రెడ్డి, ఎన్‌.ర‌వికిర‌ణ్‌, ఉపేంద‌ర్‌రెడ్డి, సామ్రాట్ అశోక్, ప్రావిణ్య‌, వి.మ‌మ‌త‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


More Press Releases
PM inaugurates three key projects in Gujarat
1 day ago
Extension of due date of furnishing of Income Tax Returns and Audit Reports
1 day ago
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
1 day ago
On the successful celebration of 6th anniversary of SHE Teams of Telangana State
1 day ago
Telangana Governor’s Message on the occasion of “Vijaya Dasami” Festival
1 day ago
Alstom becomes first company to partner with APSSDC in Sri City
1 day ago
KFC India launches its first restaurant in Nizamabad
1 day ago
PM Modi to Interact with CEO’s of leading Global Oil & Gas Companies AND Inaugurate India Energy Forum
1 day ago
2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
2 days ago
వరద బాధితులకు సహాయంగా ప్రభుత్వ ఉద్యోగుల ఒక రోజు వేతనం
2 days ago
గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం కేసీఆర్
2 days ago
Telangana Governor distributes sarees to Raj Bhavan Parivar women
2 days ago
SNOKOR enhances its product portfolio
2 days ago
నీట్ ఆల్ ఇండియా ర్యాంక‌ర్ స్నికితారెడ్డిని అభినందించిన మంత్రి ఎర్ర‌బెల్లి
2 days ago
Livpure launches World’s 1st RO Water Purifier with 70% water recovery
2 days ago
A girl suffering from Scoliosis been rectified with just a single surgery by the doctors of KIMS
2 days ago
‘Hyundai Academy for Technical Skills’ Ground Breaking Ceremony by Chief Minister of Tamil Nadu
2 days ago
కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం: అల్లం నారాయణ
2 days ago
మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపడతాం: తెలంగాణ హోంమంత్రి
2 days ago
హైద‌రాబాద్ లోని వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు ప‌ర్య‌టించిన‌ కేంద్ర బృందం
2 days ago
నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు
2 days ago
Kishore R Chabbria, Chairman of Allied Blenders and Distillers donates 1crore to Telangana CM relief fund
2 days ago
INS Kavaratti commissioned into Indian Navy
3 days ago
Central team headed by Pravin Vashista, JS MHA toured flood affected areas in the City
3 days ago
తెలంగాణ సీఎం సహాయనిధికి సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ గ్రూప్ రూ.50 లక్షల విరాళం
3 days ago
Advertisement 1
Video News
Actress Preetika Chauhan found red handed while buying drugs
డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి ప్రీతికా చౌహాన్
24 minutes ago
Advertisement 36
Trump has no love or affection for Americans Obama harsh criticism
ట్రంప్ కు అమెరికన్లపై ప్రేమ, అభిమానం లేదు: ఒబామా తీవ్ర విమర్శలు
33 minutes ago
Tension at Mangaligiri police station
అట్రాసిటీ కేసును వెనక్కి తీసుకోలేమన్న పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
47 minutes ago
 Imran Khan angry over French president
ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ఇమ్రాన్ ఖాన్ మండిపాటు!
47 minutes ago
Fadnavis now understands how serious the corona condition is Sanjay Routh
కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఫడ్నవిస్ కు ఇప్పుడు అర్థమై ఉంటుంది: సంజయ్ రౌత్
1 hour ago
CSK wins over RCB in IPL
ఎట్టకేలకు ఐపీఎల్ లో మరో విజయం సాధించిన చెన్నై
1 hour ago
AP High Court Stay on GITAM University Wall Demolish
గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేతపై నవంబర్ 30వరకు స్టే
1 hour ago
PM Has Decided When There Will Be War With China and Pak says UP BJP Chief
చైనా, పాకిస్థాన్ తో యుద్ధ ఎప్పుడు చేయాలనేది మోదీ డిసైడ్ చేశారు: యూపీ బీజేపీ చీఫ్
3 hours ago
Mohan Bhagawat knows the truth says Rahul Gandhi
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన
4 hours ago
MLA candidate murdered in Bihar
ప్రచారసభలోనే ఎమ్మెల్యే అభ్యర్థిని హత్య చేసిన దుండగులు
4 hours ago
New Corona cases in AP comes below 3K
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
4 hours ago
kapil discharges from hospital
ఆసుపత్రి నుంచి కపిల్ దేవ్ డిశ్చార్జ్.. ఫొటో పోస్ట్ చేసిన చేతన్ శర్మ
5 hours ago
We will build big Sita maatha temple says Chirag Pashwan
అయోధ్య రామాలయం కంటే పెద్దదైన సీతామాత ఆలయాన్ని నిర్మిస్తాం: చిరాగ్
5 hours ago
akhil comes to bigboss house
బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు డబుల్ కిక్... సమంతతో పాటు అఖిల్.. వీడియో ఇదిగో
5 hours ago
No vendetta in Gitam demolition says Botsa
గీతం కూల్చివేతలో కక్షసాధింపు లేదు.. పోలవరం కట్టి తీరుతాం: బొత్స
5 hours ago
suma wishes with husband
భర్తతో కలిసి వీడియో.. దసరా శుభాకాంక్షలు తెలిపిన యాంకర్ సుమ
5 hours ago
Priety Zinta reaction after her team wins in IPL
విజయానందంలో ప్రీతి జింతా రియాక్షన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
6 hours ago
Ammoru Thalli official Telugu trailer Nayanthara Nov 14
నేనే అమ్మవారిని అంటోన్న నయన్.. మహేశ్ విడుదల చేసిన ‘అమ్మోరు తల్లి’ ట్రైలర్ అదుర్స్!
6 hours ago
Want tension at border to end says Rajnath Singh
సరిహద్దులో ఉద్రిక్తతలు ముగిసిపోవాలని ప్రార్థించా: శస్త్ర పూజ తర్వాత రాజ్ నాథ్ సింగ్
6 hours ago
modi dasara greetings
ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు.. మోదీ సందేశం
6 hours ago