పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ

Thu, Aug 06, 2020, 08:40 PM
Related Image ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ, హెచ్‌పీసీఎల్ ‌& ఐఓసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి ఔట్లెట్ ను జనగమలో ప్రారంభించామని మరో 5 ఔట్లెట్ లను 15 ఆగస్టు నాటికి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)