జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఉప్పల్ ఎమ్మేల్యే

Wed, Aug 05, 2020, 08:19 PM
Related Image ఉప్పల్ శాసన సభ్యుడు సుభాష్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)