జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Tue, Aug 04, 2020, 05:41 PM
Related Image హుజుర్ నగర్ శాసన సభ్యుడు సైదిరెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)