ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Sat, Jul 11, 2020, 07:54 PM
Related Image ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి తన జన్మదినం పురస్కరించుకుని శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యమంత్రి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)