ap7am logo

తెలంగాణ నీటిపారుదల శాఖకు 27.9 హెక్టార్ల అటవీ భూమి.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Tue, Jun 02, 2020, 02:57 PM
Related Image సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)