ap7am logo

కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు.. ఫోటోలు ఇవిగో!

Fri, May 29, 2020, 06:05 PM
Related Image కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)