South central railway: రేపటి నుంచి పలు మార్గాల్లో రైళ్ల రద్దు

  • ఈ నెల 26న ముంబై ఎల్టీటీ–విశాఖపట్టణం ఎక్స్ ప్రెస్ రద్దు
  • 28 నుంచి 30 వరకు విజయవాడ– బెంగళూరు రైలు కూడా
  • 29 నుంచి మార్చి 31 వరకు బెంగళూరు కంటోన్మెంట్– విజయవాడ రైలు
Tomorrow on wards several trains cancel

రైల్వే పనుల నిర్వహణ నిమిత్తం పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన చేశారు. ఈ నెల 26న ముంబై ఎల్టీటీ–విశాఖపట్టణం ఎక్స్ ప్రెస్, 28 నుంచి 30 వరకు విజయవాడ– బెంగళూరు, 29 నుంచి మార్చి 31 వరకు బెంగళూరు కంటోన్మెంట్– విజయవాడ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News