Nani: శ్యామ్ సింగరాయ్... ఇది నాని కొత్త చిత్రం టైటిల్!

  • నాని పుట్టినరోజు సందర్భంగా 27వ చిత్రం టీజర్ రిలీజ్
  • రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం
  • డిసెంబరు 25న రిలీజ్ 
Nani new film Shyam Singha Roy announced

టాలీవుడ్ యువ హీరో నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఇది నాని 27వ చిత్రం. దీనికి వెరైటీగా శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ పాయింట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ రిలీజైంది.

More Telugu News