Srireddy: పరమ శివుడి వేషం వేసిన నటి శ్రీరెడ్డి!

  • టిక్ టాక్ లో ఓ వీడియో పోస్ట్  
  • ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో కర్రతో ఉన్న శ్రీరెడ్డి
  • ఆమె పక్కనే ఇద్దరు భక్తుల పాత్రధారులు
Artist Srireddy as Shiva

సంచలన ఆరోపణలతో తరచుగా వార్తల్లో నిలిచే నటి శ్రీరెడ్డి కొత్త అవతారం ఎత్తింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా పరమ శివుడి అవతారంలో శ్రీరెడ్డి దర్శనమిస్తూ ఓ టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేసింది. శివుడి వేషధారణలో ఉన్న శ్రీరెడ్డి  ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో కర్ర ఉన్నాయి. డమరుకం మోగిస్తున్న శ్రీరెడ్డి పక్కనే కాషాయ దుస్తులు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్న ఇద్దరు భక్తులు (పాత్రధారులు) కనిపిస్తారు. ‘ఓం నమ:  శివాయ’  చాంటింగ్ వినివిస్తుండగా శివుడి పాత్రలోని శ్రీరెడ్డి, భక్తుల పాత్రలలో ఉన్న ఆ ఇద్దరు కలిసి చేసే విన్యాసాలు ఉన్నాయి.

More Telugu News