Telangana: తెలంగాణలో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పు

  • ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీజీ ఎల్ సెట్ తేదీల మార్పు
  • మే 4,5,7,8 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్
  • మే 9,11 తేదీల్లో ఫార్మా ఎంసెట్  

తెలంగాణలో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీలను మార్చినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీజీ ఎల్ సెట్ లకు సంబంధించిన తేదీలు మార్చినట్లు పేర్కొంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

మే 4,5,7,8 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్
మే 9,11 తేదీల్లో ఫార్మా ఎంసెట్
మే27న లాసెట్, పీజీ ఎల్ సెట్
మే28 నుంచి 31వరకు పీజీ ఈసెట్

More Telugu News