హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం

01-01-2020 Wed 17:51
  • నూతన సంవత్సరం తొలి రోజు సాయంత్రం వర్షం
  • పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
  • నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్ లో కురిసిన వాన

నూతన సంవత్సరం తొలి రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పాతబస్తీ, బహదూర్ పురా, దూద్ బౌలి, చార్మినార్, హుస్సేని ఆలం, లంగర్ హౌస్, గోల్కొండ, రాందేవ్ గూడ, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.