రైతును ఢీ కొట్టిన హిందూపురం ఎంపీ వాహనం

24-12-2019 Tue 20:31
  • అనంతపురం జిల్లా పామిడిలో రోడ్డు ప్రమాదం
  • రైతుకు గాయాలు.. ప్రాథమిక వైద్యం చేయించిన ఎంపీ
  • అనంతపురం ఆసుపత్రికి తరలింపు

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ మాధవ్ వాహనం ఢీకొనడంతో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పామిడి సమీపంలో జరిగింది. గాయాలపాలైన రైతుకు ప్రాథమిక వైద్యం చేయించిన అనంతపురం, అతన్ని మాధవ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.