టీఆర్ఎస్ భవన్ లో 'ఉద్యమం' సినిమా ప్రారంభం

Wed, Feb 13, 2013, 03:17 PM
హైదరాబాద్
లోని తెలంగాణ భవన్ లో 'ఉద్యమం' సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రం తొలిషాట్ కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లాప్ కొట్టి చిత్రీకరణను
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీనటులు
పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చిత్ర ఉంటుందని దర్శకుడు
తెలిపారు.
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad