మనిషి శరీరంలోకి విష రసాయనాలు.. ప్లాస్టిక్ ప్రభావంపై మరో విషయాన్ని తేల్చిన పరిశోధకులు!
08-12-2019 Sun 14:09
- ప్లాస్టిక్ చేస్తోన్న కీడుపై మరో విషయాన్ని గుర్తించిన పరిశోధకులు
- మన శరీరంలోకి బీపీఏ అనే రసాయనం
- మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపి గుర్తించిన పరిశోధకులు

మనిషి జీవితంలో ప్లాస్టిక్ ను ఎంతగా వినియోగిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మట్టిలో కరగదు.. మనిషిని వీడదు ఈ ప్లాస్టిక్. పర్యావరణానికి ముప్పులా పరిణమించిన ప్లాస్టిక్.. మనిషికి కూడా ఎన్నో జబ్బులు తెచ్చిపెడుతోంది. నీళ్లు తాగడం నుంచి, ఇంటికి పార్సిల్స్ పట్టుకెళ్లే వరకు అన్నింటికీ ప్లాస్టిక్ ను వాడుతున్నాం. మనిషికి ప్లాస్టిక్ చేస్తోన్న కీడుపై పరిశోధకులు మరో విషయాన్ని గుర్తించారు. ప్లాస్టిక్ ద్వారా మనకు తెలియకుండానే బీపీఏ అనే రసాయనం మన శరీరంలోకి వెళ్తోందని అమెరికా పరిశోధకులు తేల్చారు.
కొంత మంది మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపిన పరిశోధకులు... ప్లాస్టిక్ ను అధికంగా వినియోగించిన వారిలో సాధారణం కంటే 44 రెట్లు ఎక్కువ బీపీఏ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంతానోత్పత్తి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
More Telugu News



రంజన్ గొగోయ్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
4 hours ago

సూర్య తెలుగు సినిమా.. బోయపాటి డైరెక్షన్?
5 hours ago

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
5 hours ago



మమతకు మరో షాక్.. మంత్రి రాజీబ్ రాజీనామా
7 hours ago
Advertisement
Video News

Bigg Boss fame Sohel meets Megastar Chiranjeevi, his family; Also meets Nagarjuna
19 minutes ago
Advertisement 36

Why some people question singer Sunitha's second marriage?
50 minutes ago

RIDER 4K Telugu Teaser
1 hour ago

Actor turned politician Kamal Haasan on women safety & Tamil Nadu’s crime rate- Frankly Speaking
2 hours ago

Cases filed on Chandrababu, Atchannaidu and Kala Venkatrao over attack on Vijayasai Reddy car
2 hours ago

Condition bail granted to Bhuma Akhila Priya- Bowenpally Kidnapping case
3 hours ago

Senior Journalist Krishna Rao comments on AP Local Body Elections
3 hours ago

Firefighter jumps into partially frozen pond to rescue Pup
3 hours ago

Actor Sonu Sood moves Supreme Court; challenges the order of Bombay High Court
4 hours ago

Congress to have new elected president by June 2021
4 hours ago

Byte: Deputy Speaker Padma Rao on KTR becoming next CM
4 hours ago

AR Rahman launches a new initiative named Futureproof- Details inside
4 hours ago

Officials skip meeting with SEC; Nimmagadda gets angry, serves memo to Panchayat Raj Commissioner
4 hours ago

Varun Dhawan wedding: Varun Dhawan and Natasha Dalal's family head to Alibag
5 hours ago

Pawan Kalyan responds to Bandi Sanjay comments on Tirupati byelection
5 hours ago

CS visits Komirepalli in West Godavari district as villagers fall sick to mystery illness
5 hours ago