Telugudesam: మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల ఫిర్యాదు

  • చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
  • మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ అధినేత చంద్రబాబునాయుడుపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News