Maharashtra: మహారాష్ట్ర నూతన సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం

  • ముంబైలోని శివాజి పార్కులో ప్రమాణ స్వీకారం  
  • హాజరైన మహా వికాస్ అఘాడీ కూటమిలోని  ప్రముఖులు  
  • ఉద్ధవ్ ను అభినందించిన గవర్నర్

మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు సాయంత్రం ముంబైలోని శివాజి పార్కులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. ఉద్ధవ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి  మహా వికాస్ అఘాడీ కూటమిలోని పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. శివసేన కార్యకర్తలు, అభిమానుల హర్షద్వానాల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ను గవర్నర్ అభినందించారు.

More Telugu News