మోకాలు రక్తసిక్తం.... అయినా, ఆసుపత్రిలోనూ తొడగొట్టిన శిఖర్ ధావన్!

- ఆటలో గాయపడిన ధావన్
- ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రి సిబ్బందితో ఫొటోలు
ఈ ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన ధావన్ "మనం పడుతుంటాం లేస్తుంటాం, కొన్నిసార్లు దెబ్బతింటాం, మళ్లీ కోలుకుంటాం. అయితే, వివిధ పరిస్థితులపై ఎలా స్పందిస్తామన్న విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సానుకూల దృక్పథంతో హ్యాపీగా ఉంటాను. మరో నాలుగైదు రోజుల్లో మైదానంలో అడుగుపెడతాను" అంటూ ట్వీట్ చేశాడు.

