ఏ పాలసీ అయినా దోచుకోవడమే వైసీపీ నేతల లక్ష్యం: చంద్రబాబునాయుడు

- ఇసుక అక్రమ రవాణాను నిరోధించలేరా?
- ఏపీలోకి అక్రమంగా వస్తున్న లిక్కర్ ను అడ్డుకోలేరా?
- వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు
ఈ సందర్భంగా ఓ సామాన్యుడు మాట్లాడుతున్న వీడియోను జతపరిచారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే చాలా అస్తవ్యస్తంగా వుంది. అడ్మినిస్ట్రేషన్ తెలియని ఆయన ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా వుంటుందో.. ఆ బాధలన్నీ ప్రజలు బహిరంగంగా అనుభవిస్తున్నారు..’ అంటూ సామాన్య వ్యక్తి విమర్శించారు. పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించలేరా? పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ ను అడ్డుకోలేరా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.