అఫ్గనిస్థాన్ లో 14 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

- ఉత్తర కుందుజ్ ప్రావిన్స్ లో అఫ్గన్ వైమానిక దళం దాడులు
- మృతుల్లో స్థానిక తాలిబన్ కమాండర్ అకా హమ్జా
- తమకు జరిగిన నష్టంపై ఎటువంటి ప్రకటన చేయని తాలిబన్ సంస్థ
ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు వారిపై నిఘా పెట్టాయన్నారు. ఉత్తర కుందుజ్ రాష్ట్రంలో తాలిబన్ల ఉనికిని పసిగట్టే, వైమానిక దళాలు దాడికి దిగాయన్నారు. ఈ దాడిలో స్థానిక తాలిబన్ కమాండర్ అకా హమ్జా సహా అతని అనుచరులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. కాగా వైమానిక దాడికి సంబంధించి.. తమకు జరిగిన నష్టానికి సంబంధించి.. తాలిబన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదని చెప్పారు.