Odisha: ఒడిశాలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ప్రముఖ నటుడు కమలహాసన్

  • ఒడిశాలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయం సెంచూరియన్
  • గౌరవ డాక్టరేట్ తో కమల్ కు రేపు సత్కారం
  • సీఎం నవీన్ పట్నాయక్ చేతుల మీదుగా ప్రదానం

ప్రముఖ నటుడు కమలహాసన్ ను గౌరవ డాక్టరేట్ తో ఒడిశాలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయం సత్కరించనుంది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం అందజేయనున్న గౌరవ డాక్టరేట్ ను కమలహాసన్ రేపు అందుకోనున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ లో నిర్వహించే కార్యక్రమానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరై కమల్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.

More Telugu News