కుటుంబ సంపద పెంచుకునేందుకే జగన్ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు: టీడీపీ ఎంపీ కేశినేని నాని

- ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయడం కోసమే ఇసుక కొరతను సృష్టించారు
- ప్రజావేదిక కూల్చకుండా ఉంటే కోట్ల రూపాయలు ఆదా అయ్యేవి
- ఏడు మండలాలను ఏపీలో కలపడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు
విజయవాడలో ప్రజావేదిక కూల్చకుండా ఉంటే కోట్ల రూపాయలు ఆదా అయ్యేవని పేర్కొన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలపడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. జగన్ పాలన తుగ్లక్ పరిపాలనను తలపిస్తోందని కేశినేని విమర్శించారు.