సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్ నీలం సాహ్ని

Thu, Nov 14, 2019, 04:40 PM
  • కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరణ
  • తాడేపల్లిలో జగన్ ని కలిసిన నీలం సాహ్ని
  • ఆమెను అభినందించిన జగన్
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో తనను కలిసిన ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసిన జగన్ అభినందించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad