కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన నాని

- నాని తాజా చిత్రంగా రూపొందుతున్న 'వి'
- దర్శకుడిగా మహేశ్ కి అవకాశం
- త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
మహేశ్ అనే ఒక కొత్త దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో నాని ఓకే చెప్పేశాడట. ఈ సినిమాకి నాని నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడని అంటున్నారు. కథా కథనాల్లో కొత్తదనం వున్నప్పుడే నిర్మాతగా నాని ముందుకొస్తుంటాడు. కనుక దర్శకుడు మహేశ్ కొత్త కాన్సెప్ట్ తోనే రంగంలోకి దిగుతున్నాడని అర్థమవుతోంది.