ఆత్మహత్యలపై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?: బుద్ధా వెంకన్న

- దొంగ దీక్షలకు పేటెంట్ రైట్స్ వైకాపాకే ఉన్నాయి
- ప్రజల కోసం మీరు చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా?
- భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై మీ తీరు బాగోలేదు
'పెద్ద రోగంతో పోయిన వాడు మా నాన్న కోసమే పోయాడు అంటూ బుగ్గలు నిమరడం, బిల్డ్ అప్ సాంగ్స్, గ్రాఫిక్స్ లో జనం, ఏసీ బస్సులో మేత అంతా బహిరంగ రహస్యమే కదా సాయి రెడ్డి గారు. మీ చరిత్రలో మీ సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా? భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
మీ చరిత్రలో మీ సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా? భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?
— venkanna_budda (@BuddaVenkanna) November 13, 2019