మా నాయనమ్మకి భానుమతి .. సావిత్రి మంచి స్నేహితులు: సీనియర్ హీరోయిన్ రాశి

- నా అసలు పేరు విజయలక్ష్మి
- పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే
- అమ్మావాళ్ల సొంతవూరు భీమవరం
అప్పట్లో వాహిని స్టూడియో దగ్గర మా తాతగారికి ఒక షాప్ ఉండేది. అక్కడికి ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ .. సావిత్రి .. భానుమతి .. జమున చాలా తరచుగా వచ్చేవారట. చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారట. అందువలన సావిత్రిగారు .. భానుమతిగారు ఇద్దరూ మా నాయనమ్మకు మంచి స్నేహితులయ్యారు. మా నాయనమ్మ పేరు కమలమ్మ. సావిత్రి .. భానుమతిగారి ఇళ్లకి కూడా ఆమె వెళుతూ ఉండేది" అని చెప్పుకొచ్చింది.