బన్నీకి బాస్ గా కనిపించనున్న పూజా హెగ్డే

- ఫ్రాన్స్ లో 'సామజ వర గమన' చిత్రీకరణ
- కీలకమైన పాత్రలో కనిపించనున్న 'టబు'
- జనవరి 12వ తేదీన విడుదల
ఓ కార్పొరేట్ సంస్థలో బన్నీకి తాను బాస్ గా కనిపిస్తానని ఆమె చెప్పింది. తమ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ .. పూజా హెగ్డే కాంబినేషన్లో 'సామజ వర గమన' అనే పాటను చిత్రీకరిస్తున్నారు. 'టబు' కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.