Rashmika: చిన్నప్పటి ఫొటో షేర్ చేసిన రష్మిక మందన్న

  • తెలుగులో దూసుకుపోతున్న రష్మిక
  • కన్నడ తారకు పెరిగిన డిమాండ్
  • ఫొటోకు విపరీతంగా లైకులు

టాలీవుడ్ లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న యువ హీరోయిన్ రష్మిక మందన్న. గీతగోవిందం హిట్ తో ఈ కన్నడ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రష్మిక తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫొటో పోస్టు చేసింది. చిన్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి అంటూ తన ట్వీట్ లో  పేర్కొంది. రష్మిక పోస్టు చేసిన ఈ పిక్ కు ఇప్పటివరకు 1000కి పైగా రీట్వీట్లు, 20 వేలకు పైగా లైకులు వచ్చాయి.

More Telugu News